AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మెగా’ సంక్రాంతి.. ఫ్రేమ్‌లో అకీరా.. ఆ ఇద్దరు మిస్..!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు సంక్రాంతి పండుగను సంబరంగా జరుపుకుంటున్నారు. ఇక మెగా ఫ్యామిలీలోనూ సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. ఫ్యామిలీ అంతా ఒకే చోట చేరి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా మెగా హీరోలందరూ ఓ ఫొటోకు పోజిచ్చారు. ఇక ఆ ఫొటోను వరుణ్‌తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవితో సహా యంగ్ హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ […]

'మెగా' సంక్రాంతి.. ఫ్రేమ్‌లో అకీరా.. ఆ ఇద్దరు మిస్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 15, 2020 | 2:44 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు సంక్రాంతి పండుగను సంబరంగా జరుపుకుంటున్నారు. ఇక మెగా ఫ్యామిలీలోనూ సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. ఫ్యామిలీ అంతా ఒకే చోట చేరి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా మెగా హీరోలందరూ ఓ ఫొటోకు పోజిచ్చారు. ఇక ఆ ఫొటోను వరుణ్‌తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవితో సహా యంగ్ హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్, కల్యాణ్‌దేవ్‌లు ఉన్నారు. వారితో పాటు పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ ‌కూడా ఫ్యామిలీ సంబరాల్లో పాలు పంచుకున్నారు. అయితే ఈ ఫ్రేమ్‌లో ఈ సారి పవన్, నాగబాబు ఇద్దరూ మిస్ అయ్యారు. ఏదేమైనా మెగా హీరోలందరినీ ఒకేచోట చూసిన అభిమానులు మాత్రం ఆ ఫొటోను షేర్ చేస్తూ.. వావ్.. సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

బొప్పాయి vs కివి.. ఆరోగ్యానికి ఏది మంచిది.. తినే ముందు తప్పక..
బొప్పాయి vs కివి.. ఆరోగ్యానికి ఏది మంచిది.. తినే ముందు తప్పక..
ప్రమాదంలో జస్ప్రీత్ బుమ్రా ప్లేస్.. దూసుకొచ్చిన తెలుగబ్బాయ్
ప్రమాదంలో జస్ప్రీత్ బుమ్రా ప్లేస్.. దూసుకొచ్చిన తెలుగబ్బాయ్
అఖండ 2 విలన్‌ కూతురు ఎవరో తెలుసా? స్టార్ హీరోయిన్లకు మించిన అందం
అఖండ 2 విలన్‌ కూతురు ఎవరో తెలుసా? స్టార్ హీరోయిన్లకు మించిన అందం
మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? కాస్త జాగ్రత్తగా ఉండండి..
మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? కాస్త జాగ్రత్తగా ఉండండి..
స్టాక్ మార్కెట్‌లో కోటీశ్వరులు కావాలా.. వారెన్ బఫెట్ చెప్పిన..
స్టాక్ మార్కెట్‌లో కోటీశ్వరులు కావాలా.. వారెన్ బఫెట్ చెప్పిన..
హార్దిక్‌కు ఖేల్ రత్న.. అర్జున అవార్డు ఎవరికంటే?
హార్దిక్‌కు ఖేల్ రత్న.. అర్జున అవార్డు ఎవరికంటే?
ఈ దేశంలో రెడ్‌ లిప్‌స్టిక్‌ వేసుకుంటే.. జైలు శిక్ష ఖాయం!
ఈ దేశంలో రెడ్‌ లిప్‌స్టిక్‌ వేసుకుంటే.. జైలు శిక్ష ఖాయం!
ఐపీఎల్ 2026కు ముందే RCBకి షాక్.. రూ. 5 కోట్ల ప్లేయర్ అరెస్ట్?
ఐపీఎల్ 2026కు ముందే RCBకి షాక్.. రూ. 5 కోట్ల ప్లేయర్ అరెస్ట్?
ఒక్కో చిన్నారి రూ.15 లక్షలు.. హైదరాబాద్‌లో శిశు అక్రమ రవాణా ముఠా
ఒక్కో చిన్నారి రూ.15 లక్షలు.. హైదరాబాద్‌లో శిశు అక్రమ రవాణా ముఠా
గుడ్‌న్యూస్ చెప్పిన వరుణ్ సందేశ్ సతీమణి.. ఎమోషనల్ పోస్ట్
గుడ్‌న్యూస్ చెప్పిన వరుణ్ సందేశ్ సతీమణి.. ఎమోషనల్ పోస్ట్