Tollywood : తల్లితో టాలీవుడ్ హీరోయిన్.. మదర్స్ డే రోజున స్పెషల్ ఫోటోస్ పంచుకున్న ముద్దుగుమ్మ.. ఎవరంటే..
మదర్స్ డే సందర్భంగా సెలబ్రెటీలు తమ తల్లితో ఉన్న చిన్ననాటి జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ హీరోయిన్ తన తల్లితో కలిసి ఉన్న అందమైన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. అమ్మపై ఉన్న ప్రేమాభిమానాలను వ్యక్తపరుస్తూ ఆమె చేసిన ఈ పోస్ట్ నెటిజన్ల మనసు గెలుచుకుంది. తన ఎదుగుదలలో తల్లి పోషించిన పాత్రను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ నోట్ రాసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
