మరోసారి ట్రెండింగ్‌లో ‘సుశాంత్’.. ‘లెజెండ్ నెవర్ డైస్’ అంటూ వరుస ట్వీట్లు.. ట్రెండ్ సెట్ చేస్తున్న ఫ్యాన్స్..

SSR Birthday: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. జనవరి 21న తన...

మరోసారి ట్రెండింగ్‌లో 'సుశాంత్'.. 'లెజెండ్ నెవర్ డైస్' అంటూ వరుస ట్వీట్లు.. ట్రెండ్ సెట్ చేస్తున్న ఫ్యాన్స్..
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 20, 2021 | 5:36 PM

SSR Birthday: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. జనవరి 21న తన అభిమాన హీరో జయంతి సందర్భంగా ఒక్క రోజు ముందుగానే #OneDayForSSRBirthday అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ సెట్ చేస్తున్నారు.

ఇప్పటికే లక్షకు పైగా ట్వీట్లు, రీ-ట్వీట్లు చేశారు. కొంతమంది సుశాంత్ త్రోబ్యాక్ ఫోటోలతో ట్వీట్లు చేస్తుండగా.. మరికొందరు ఆయన నటించిన సినిమాల్లోని వీడియోలు షేర్ చేసి గుర్తు చేసుకుంటున్నారు. ”లెజెండ్ ఎప్పటికీ చనిపోడు.. సుశాంత్ మా మనసుల్లోనే ఎప్పుడూ పదిలంగా ఉంటాడు” అంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆ ట్వీట్స్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి…