నాన్ననే టార్చర్ చేసిన హిరోయిన్ ఎవరో తెలుసా ?
'రంభ' ఈ హిరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, జేడీ చక్రవర్తి లాంటి అగ్రహిరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ ఒక్కటి అడక్కు ఇనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే ఈ నటీ ఇటీవల ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ తన తండ్రి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

‘రంభ’ ఈ హిరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, జేడీ చక్రవర్తి లాంటి అగ్రహిరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ ఒక్కటి అడక్కు ఇనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే ఈ నటీ ఇటీవల ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ తన తండ్రి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన తండ్రిని చాలా బాధపెట్టినట్లు పేర్కొంది. మా నాన్నకు నేనంటే చాలా ఇష్టమని.. నాకు, మా నాన్న మధ్య ఏదైనా గొడవ జరిగితే ఆయనతో అస్సలు మాట్లాడకపోయేదాన్ని అని తెలిపింది. నేను ఎప్పుడెప్పుడు మాట్లాడుతానా అని నాన్న ఎదురుచూసేవారని చెప్పింది.
అయితే ఓ సారి ఒక విషయంలో నాన్నపై చాలా ఆగ్రహానికి గురైనట్లు తెలిపింది. దీంతో దాదాపు 6 నెలల వరకు నాన్నతో మాట్లాడలేదని చెప్పింది. ఇలా తాను 6 నెలలు మాట్లాడకపోవడంతో నాన్న చాలా టార్చర్ అనుభవించారని తెలిపింది. ఒక విధంగా అది ఆయనకే కాదు.. నాకు కూడా టార్చర్ లాగే అనిపించినట్లు చెప్పుకొచ్చింది. అప్పుడప్పుడు తనే కావాలని ఆయన్ను అలా టార్చర్ చేస్తున్నట్లు అనిపించేదంటూ పేర్కొంది.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.