AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందంలో స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోదు.. దోచెయ్ సినిమాలో చైతూ చెల్లెలు గుర్తుందా.?

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు చైతూ. మొన్నామధ్య తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మత్యకారుడిగా కనిపించాడు నాగ చైతన్య

అందంలో స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోదు.. దోచెయ్ సినిమాలో చైతూ చెల్లెలు గుర్తుందా.?
Actress
Rajeev Rayala
|

Updated on: Dec 21, 2025 | 11:40 PM

Share

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య.. తన కెరీర్‌లో ఎప్పుడూ వైవిధ్యమైన కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ కుర్ర హీరో. ఇటీవలే తండేల్ సినిమాతో హిట్ అందుకున్న నాగ చైతన్య ఇప్పుడు మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక నాగ చైతన్య నటించిన విభిన్నమైన సినిమాల్లో ‘దోచేయ్’ సినిమా ఒకటి. 2015లో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినప్పటికీ.. చైతూను కొత్తగా చూపించింది. బాలీవుడ్ అందాల భామ కృతి సనన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో చైతూకు చెల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా.? లలితా క్యారెక్టర్‌లో ఆమె నటనకుగానూ మంచి మార్కులు పడ్డాయి. మరి ఇంతకీ ఆమె ఎవరు.? ఇప్పుడేం చేస్తుందో తెలుసుకుందామా..

ఆ అమ్మాడి మరెవరో కాదు.. తనయ సచ్‌దేవా. ముంబైలో పుట్టి పెరిగిన ఈ చిన్నది.. పలు హిందీ, తెలుగు చిత్రాల్లో నటించింది. సినీ ఇండస్ట్రీకి రాకముందు మోడలింగ్ ద్వారా పలు పాపులర్ యాడ్స్‌లో నటించింది. ‘కహి సుని’ అనే టీవీ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న తనయ.. హిందీలో ‘పరచేడ్’ అనే బోల్డ్ మూవీతో బీ-టౌన్‌కు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో ‘దోచేయ్’ చిత్రంతో అరంగేట్రం చేసింది. పలు ప్రైవేటు ఆల్బమ్ సాంగ్స్‌తో పాటు ఓపీఎస్, లవ్ స్కాండల్స్ & డాక్టర్స్ లాంటి వెబ్ సిరీస్‌లలో అలరించింది ఈ ముద్దుగుమ్మ.

ఇక సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. లేటెస్ట్ అప్‌డేట్స్, హాట్ హాట్ పోజులతో కుర్రాళ్లకు హీట్ పెంచుతోంది. హీరోయిన్ లాంటి ఈ అందాల భామ ఎందుకు పెద్దగా అవకాశాలు అందుకోలేకపోతుంది అంటూ నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ అమ్మడు షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో కాక రేపుతున్నాయి. ఆ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.

మీ తలరాత మారాలంటే రాత్రి పడుకునే ముందు ఇలా చేయండి.. చాణక్యుడు..
మీ తలరాత మారాలంటే రాత్రి పడుకునే ముందు ఇలా చేయండి.. చాణక్యుడు..
వయసు పెరిగిందనుంటే పొరపాటే.. పట్టపగలే చుక్కలు చూపించే హిట్టర్లు
వయసు పెరిగిందనుంటే పొరపాటే.. పట్టపగలే చుక్కలు చూపించే హిట్టర్లు
వాషింగ్ మెషిన్‌తో కరెంట్ బిల్ తగ్గించే ఈజీ టిప్.. ఈ సీక్రెట్
వాషింగ్ మెషిన్‌తో కరెంట్ బిల్ తగ్గించే ఈజీ టిప్.. ఈ సీక్రెట్
శ్రీహరికి ప్రకాష్ రాజ్ ఏమవుతాడో తెలుసా.. ?
శ్రీహరికి ప్రకాష్ రాజ్ ఏమవుతాడో తెలుసా.. ?
కాఫీ ఇలా తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు.. కానీ ఈ తప్పులు చేశారో..
కాఫీ ఇలా తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు.. కానీ ఈ తప్పులు చేశారో..
పెళ్లైన 3 నెలలకే భర్తను లేపేసిన భార్య.. సరదాగా బయటకు తీసుకెళ్లి..
పెళ్లైన 3 నెలలకే భర్తను లేపేసిన భార్య.. సరదాగా బయటకు తీసుకెళ్లి..
వరల్డ్ కప్‌లో నంబర్ 1 బౌలర్..సొంత దేశానికి వెళ్లాలంటే వణుతున్నాడు
వరల్డ్ కప్‌లో నంబర్ 1 బౌలర్..సొంత దేశానికి వెళ్లాలంటే వణుతున్నాడు
బయట ఫుడ్ తినే అలవాటు ఉందా.? ఇది చూస్తే జన్మలో మళ్లీ ముట్టుకోరు
బయట ఫుడ్ తినే అలవాటు ఉందా.? ఇది చూస్తే జన్మలో మళ్లీ ముట్టుకోరు
మహిళల కోసం మరో కొత్త పథకం.. అవన్నీ ఫ్రీ
మహిళల కోసం మరో కొత్త పథకం.. అవన్నీ ఫ్రీ
ఆ తప్పు చేయకపోతే ఇప్పటికీ స్టార్ హీరోగా ఉండేవాడు..
ఆ తప్పు చేయకపోతే ఇప్పటికీ స్టార్ హీరోగా ఉండేవాడు..