AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : హీరోయిన్‏కు చేదు అనుభవం.. సెల్ఫీ అని వచ్చి ఏకంగా లిప్ లాక్ ఇచ్చిన ఫ్యాన్.. దెబ్బకు ఏడ్చేసింది..

సాధారణంగా పబ్లిక్ ఈవెంట్లలో సినీతారలకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. పలు సందర్భాల్లో అభిమానులు చేసే పనికి షాకవుతారు. స్టేజ్ పై హీరోలు మాట్లాడుతుంటే ఫ్యాన్స్ వచ్చి కాళ్లు పట్టుకోవడం కామన్. కానీ ఇప్పుడు ఓ అమ్మడు సెల్ఫీ అంటూ ఏకంగా లిప్ లాక్ ఇచ్చేసింది.

Tollywood : హీరోయిన్‏కు చేదు అనుభవం.. సెల్ఫీ అని వచ్చి ఏకంగా లిప్ లాక్ ఇచ్చిన ఫ్యాన్.. దెబ్బకు ఏడ్చేసింది..
Nikita Rawal
Rajitha Chanti
|

Updated on: Aug 09, 2026 | 5:27 PM

Share

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ నికితా రావల్‌కు ఇటీవల జరిగిన రెడ్ కార్పెట్ కార్యక్రమంలో ఊహించని సంఘటన ఎదురైంది. రెడ్ కార్పెట్ పై ఆమె ఫోటోలకు ఫోజులిస్తుండగా.. ఒక లేడీ అభిమాని సెల్ఫీ అంటూ వచ్చింది. దీంతో నికితా సంతోషంగా ఆమెతోపాటు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఆ అభిమాని నికితాను ముద్దాడుతూ ఆ గట్టిగా పట్టుకుని లిప్ లాక్ ఇచ్చింది. దీంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. నికితా ఆ మహిళను ఎంతగా తోసేస్తున్నప్పటీ గట్టిగా పట్టుకిని లిప్ లాక్ ఇచ్చింది. దీంతో హీరోయిన్ క్షణకాలం పాటు నిశ్చేష్టురాలైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..

అభిమాని చేసిన పనికి షాకైన నికితా.. ఆమెను ఆపడానికి , దూరంగా నెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత తన నోటికి చేతిని అడ్డుపెట్టుకుని అలాగే నిల్చుండిపోయింది. అనంతరం తన వ్యక్తిగత సిబ్బంది అక్కడకు చేరుకుగా.. ఒక్క నిమిషం ఆమె భావోద్వేగానికి గురైంది. దీంతో పర్సనల్ టీమ్ ఆమెను ఓదార్చింది. అభిమాని తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. తమకు నచ్చినవారితో అలా ప్రవర్తించడం సరైన పద్దతి కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..

నికితా రావల్ విషయానికి వస్తే.. ఆమె బాలీవుడ్ , దక్షిణాది చిత్రసీమలలో పనిచేశారు. మహారాష్ట్రలోని ముంబైలో పుట్టి పెరిగిన ఈమె, అనిల్ కపూర్ షెఫాలీ షా సరసన బ్లాక్ & వైట్, మిస్టర్ హాట్ మిస్టర్ కూల్, ది హీరో – అభిమన్యు, అమ్మా కి బోలి, గరం మసాలా వంటి చిత్రాల్లో నటించింది. 2012లో తింపా అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఆమె ఎక్కువగా హిందీ చిత్రాల్లో నటించింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..

నికితా రావల్ వీడియో..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..

Follow Us
ఎవరమ్మా నువ్వు.. సెల్ఫీ అంటూ లిప్ లాక్ ఇచ్చేశావ్..
ఎవరమ్మా నువ్వు.. సెల్ఫీ అంటూ లిప్ లాక్ ఇచ్చేశావ్..
ఎక్కిళ్లు ఆగట్లేదా.. నీళ్లతో పనిలేదు.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
ఎక్కిళ్లు ఆగట్లేదా.. నీళ్లతో పనిలేదు.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
ఏం గుండె సామీ నీది.. ఏకంగా మొసలి ముందు కూర్చొని పూజలు.. ఈ వీడియో
ఏం గుండె సామీ నీది.. ఏకంగా మొసలి ముందు కూర్చొని పూజలు.. ఈ వీడియో
వారణాసి లీక్స్ రచ్చ.. రాజమౌళి ధమాకా ప్లాన్ మెప్పించేనా?
వారణాసి లీక్స్ రచ్చ.. రాజమౌళి ధమాకా ప్లాన్ మెప్పించేనా?
పాడైన నోట్లను మార్చడానికి బ్యాంకు నిరాకరిస్తోందా?
పాడైన నోట్లను మార్చడానికి బ్యాంకు నిరాకరిస్తోందా?
బిగ్ సర్‌ప్రైజ్‌.. బిగ్ బాస్‌ ఆ రోజు నుంచి మొదలు..
బిగ్ సర్‌ప్రైజ్‌.. బిగ్ బాస్‌ ఆ రోజు నుంచి మొదలు..
పల్లెటూరి స్టైల్.. నాటుకోడిని తలదన్నే బొంత కోడి బిర్యానీ
పల్లెటూరి స్టైల్.. నాటుకోడిని తలదన్నే బొంత కోడి బిర్యానీ
డ్యూటీకి డుమ్మా కొట్టి.. ప్రైవేటు డాక్టర్‌ని పెట్టి.. చివరికి
డ్యూటీకి డుమ్మా కొట్టి.. ప్రైవేటు డాక్టర్‌ని పెట్టి.. చివరికి
ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు
ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు
ఉదయ్ కిరణ్ డెడ్ బాడీని ఫస్ట్ చూసింది నేనే..టాలీవుడ్ నటుడు ఎమోషనల్
ఉదయ్ కిరణ్ డెడ్ బాడీని ఫస్ట్ చూసింది నేనే..టాలీవుడ్ నటుడు ఎమోషనల్