కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం తిప్పాపూర్‌కు చెందిన కోటికల్ల రాజశేఖర్ తన ఇద్దరు కుమారులు ఆర్యన్, అయాన్లతో సహా అదృశ్యమయ్యారు. భార్య శ్రవంతికి, రాజశేఖర్‌కు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.