AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ భారీ గ్రహం చూపు ఈ రాశులపై.. అన్ని మంచి గడియలే.. గోల్డెన్ టైం నడవబోతోంది

గురు గ్రహం కొద్దీ రోజుల్లో కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నాడు. అయితే, ఈ ప్రభావం 12 రాశుల వారిపైన ఉంటుంది. వారిలో రెండు రాశులకు మేలు చేయబోతున్నాడు. అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. మరి లేట్ చేయకుండా ఆ రెండు రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Aug 09, 2026 | 3:46 PM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు, రాశులు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5

గురు గ్రహం  కొద్దీ రోజుల్లో కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నాడు. అయితే, ఈ ప్రభావం 12 రాశుల వారిపైన ఉంటుంది. వారిలో రెండు రాశులకు మేలు చేయబోతున్నాడు. అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. మరి లేట్ చేయకుండా ఆ రెండు రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

గురు గ్రహం కొద్దీ రోజుల్లో కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నాడు. అయితే, ఈ ప్రభావం 12 రాశుల వారిపైన ఉంటుంది. వారిలో రెండు రాశులకు మేలు చేయబోతున్నాడు. అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. మరి లేట్ చేయకుండా ఆ రెండు రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
చాలా రోజుల తరవాత భార్య భర్తలు కలిసి బయటకు వెళ్తారు. వీరి మధ్య  గొడవలు తగ్గిపోయి హ్యాపీగా ఉంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టిన చోట భారీగా డబ్బులు వస్తాయి. ఇంకా మీ తల్లి దండ్రుల మీరు చేస్తున్న పనుల్లో సపోర్ట్ ఉంటుంది. పెద్ద వాళ్లతో పరిచయాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. కొత్త పనుల్లో ఆకస్మిక ధన లాభం పొందుతారు.అన్ని మంచి రోజులే

3 / 5
ఈ రాశి వారికి కలలో కూడా ఊహించలేని ఉద్యోగం వస్తుంది. ఇంకా మొదలు పెట్టిన పనులు కూడా పూర్తి చేస్తారు. ఇంకా వీరికి  వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. ఇంకా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. మీ స్నేహితులు మీ దగ్గర తీసుకున్న  డబ్బలు వస్తాయి. దీంతో మీ సమస్యలు కూడా కొంత వరకు తగ్గుతాయి.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా? మరణం సంభవించినప్పుడే ఎందుకు..

కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..

ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..

'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?

ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?

ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం..

రోజూ కేవలం 15 నిమిషాలు కేటాయించండి.. ఫిట్‌గా ఉండేందుకు సింపుల్‌

మంత్రాల నెపంతో దారుణం.. ఇద్దరిని వృద్ధులను చంపి

తెల్ల అన్నం కంటే ఇది 5 రెట్లు బలం.. కప్పు తింటే షుగర్ కంట్రోల్

ఇండియాతో సహా 12 దేశాల్లో ట్రెండింగ్..OTTలో ఈ కొత్త సినిమా చూశారా?