భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పాలకగూడెంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బడి తనిఖీ చేశారు. నాలుగో తరగతి విద్యార్థికి కనీసం అ, ఆలు కూడా రాయడం, చదవడం రాకపోవడంతో ఆశ్చర్యపోయారు. ఏజెన్సీ ప్రాంతంలో పిల్లలకు పాఠాలు చెప్పాలనే లక్ష్యంతో ఉన్న ఉపాధ్యాయుడు నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ, టీచర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.