ఎర్ర కోకలో చందమామలా.. బుల్లితెర బ్యూటీ క్రేజీ ఫొటోస్
Samatha
9 August 2026
అందాల ముద్దుగుమ్మ తేజస్విని గౌడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం.
ఈ అమ్మడు తన అంద చందాలతో అందరి మనసు దోచుకుంది. బుల్లితెరపై స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటుతుంది.
కోయిలమ్మ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈబ్యూటీ, తర్వాత వరసగా చాలా సీరియల్స్‌లో నటించ
ింది.
మోడలింగ్ చేసి, తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తొలిసారి బిలి హెండి అనే సీరియల్‌లో నట
ించింది.
దీని తర్వాత స్టార్ మా సీరియల్‌లో కోయిలమ్మ సీరియల్‌లో అవకాశం అందుకుంది. దీంతో తెలుగు అభిమానుల్లో తన నటనతో చోటు
సంపాదించుకుంది.
తెలుగు, కన్నడలోనే కాకుండా తమిళ సీరియల్స్‌లో వరసగా ఛాన్స్ లు అందుకుంటూ ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ .
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తన బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేస్తూ అందరి మనసు దోచేసుకుంటుంది.
తాజాగా ఈ బ్యూటీ తన క్యూట్ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. రెడ్ కలర్ లంగావోణీలో చాలా అందంగా ముస్తాబై, అందరినీ ఆకట్టుకుంది
.
మరిన్ని వెబ్ స్టోరీస్
రంగు రంగుల మందారాలు.. ఇంటి ముందు ఏ రంగు మొక్క ఉండాలో తెలుసా?
పదే పదే స్వీట్ తినాలనిపిస్తుందా?
మీ ఇంటిలో నెమలి ఈకలు ఉన్నాయా.. ఈ తప్పు చేస్తే అప్పుల పాలే