AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాడీ మొత్తం సచ్చుబడిపోయిందా? ఇవి రోజూ గుప్పెడు తింటే వెయ్యి ఏనుగుల బలం

బాదం, జీడిపప్పు కంటే మోస్ట్ పవర్ఫుల్ సీడ్స్ అని చెప్పాలి. వీటిని మీరు గుప్పెడు తిన్నా చాలు. మీరు కూడా ఊహించలేని విధంగా శక్తి వస్తుంది. ఇవి వాపును కూడా తగ్గిస్తాయి ఇంకా చర్మ ఆరోగ్యానికి కూడా మంచిగా పని చేస్తాయి. మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోవడం మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

Prasanna Yadla
|

Updated on: Aug 09, 2026 | 3:17 PM

Share
పొద్దుతిరుగుడు  ఉండటానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ, దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇవి మొక్కల నుంచి వస్తాయి. దీనిలో మనకి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ,  జింక్  ఉంటాయి. ఇంకా ఇవి తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇక్కడ చూద్దాం..

1 / 5
గుండె ఆరోగ్యం:  ఈ సన్ ఫ్లవర్ గింజల్లో ఉండే  ఆరోగ్యకరమైన కొవ్వులు,  మెగ్నీషియం  చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును కూడా అదుపు చేస్తాయి. ఇంకా ఆరోగ్యాన్నీ కూడా ఇవి నియంత్రిస్తాయి. అందుకే ఎంతో మంది వీటిని తింటారు. మీరు రోజులో వీటిని ఎప్పుడైనా తినొచ్చు. ఎక్కువ కాకపోయినా గుప్పెడు తీసుకున్నా చాలు.

2 / 5
సచ్చు బడ్డ బాడీకి రోగనిరోధక శక్తిని పెంచుతుంది: వీటిని మీరు రోజూ తింటే కణాలను దెబ్బతినకుండా ఉంటాయి. మీకు ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నా.. ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు ఇది హెల్ప్ చేస్తాయి. ఇంకా దీనిలో విటమిన్ ఇ, జింక్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒక్కటి చాలు మన శరీరానికి

3 / 5
బాదం, జీడిపప్పు కంటే మోస్ట్ పవర్ఫుల్ సీడ్స్ అని చెప్పాలి. వీటిని మీరు గుప్పెడు తిన్నా చాలు. మీరు కూడా ఊహించలేని విధంగా శక్తి వస్తుంది. ఇవి వాపును కూడా తగ్గిస్తాయి ఇంకా చర్మ ఆరోగ్యానికి  కూడా మంచిగా పని చేస్తాయి. మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోవడం మీ ఆరోగ్యానికి కూడా  చాలా మంచిది.

బాదం, జీడిపప్పు కంటే మోస్ట్ పవర్ఫుల్ సీడ్స్ అని చెప్పాలి. వీటిని మీరు గుప్పెడు తిన్నా చాలు. మీరు కూడా ఊహించలేని విధంగా శక్తి వస్తుంది. ఇవి వాపును కూడా తగ్గిస్తాయి ఇంకా చర్మ ఆరోగ్యానికి కూడా మంచిగా పని చేస్తాయి. మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోవడం మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు

దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట

సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!

అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి

వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!

50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌

ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా