Bangarraju: బంగార్రాజు సినిమా విడుదల తేదీ ఇదేనంటూ వార్తలు.. ఈ సారి అయినా పక్కానేనా.?

Bangarraju: నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న సినిమా బంగార్రాజు. 2016లో వచ్చిన సొగ్గాడ్డే చిన్ని నాయనా చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు...

Bangarraju: బంగార్రాజు సినిమా విడుదల తేదీ ఇదేనంటూ వార్తలు.. ఈ సారి అయినా పక్కానేనా.?
Nagarjuna Bangarraju
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Oct 27, 2021 | 6:20 AM

Bangarraju: నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న సినిమా బంగార్రాజు. 2016లో వచ్చిన సొగ్గాడ్డే చిన్ని నాయనా చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సొగ్గాడే చిన్ని నాయనాలో బంగార్రాజు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూపిస్తే.. బంగార్రాజులో చనిపోక ముందు జరిగిన కథను చూపించనున్నారని సమాచారం. ఈ లెక్కన చూస్తూ ఈ సినిమా సొగ్గాడే చిన్ని నాయనాకు ప్రీక్వెల్‌గా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌ మొదలై చాలా రోజులు అవుతోంది. అయితే మధ్యలో కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. దీంతో సినిమా విడుదల కూడా చాలాసార్లు వాయిదా పడింది.

ఇక ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటిస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఇందులో నాగ్‌ సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా, చైతన్యకు జోడిగా కృతి శెట్టి కనిపించనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సోగ్గాడే చిన్నినాయనా 2016లో విడుదలైన జనవరి 15నే ఈ చిత్రాన్ని కూడా విడుదల చేస్తారని టాక్‌ వినిపించింది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయాలని ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. మరి ఇందులోనైనా నిజం ఉందా.? లేదా మళ్లీ ఏమైనా మార్పులు జరుగుతాయా.? తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Hair Care: ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు రాలిపోతుందా..? అయితే ఈ హోం రెమెడీస్ మీ కోసమే..

Paneer Barfi Recipe: ఆహా అద్భుతమైన రుచి.. ఈ స్వీట్ తింటే మరోసారి కూడా అడుగుతారు..

Kid Safety: బైక్‌పై పిల్లలను తీసుకెళ్తున్నారా.. నియమాలు తెలియకపోతే బుక్కైనట్లే..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు