AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister KTR: సమయం లేదు.. ఇక సిద్ధమవ్వండి.. కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ కీలక భేటీ

జీహెచ్ఎంసీ బీఆర్‌ఎస్ కార్పొరేటర్లతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అయితే ఈ నెల 16 న జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయం ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.

Minister KTR: సమయం లేదు.. ఇక సిద్ధమవ్వండి.. కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ కీలక భేటీ
Minister KTR
Aravind B
|

Updated on: Jun 13, 2023 | 7:44 PM

Share

జీహెచ్ఎంసీ బీఆర్‌ఎస్ కార్పొరేటర్లతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అయితే ఈ నెల 16 న జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయం ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యాలయంతో రాష్ట్ర రాజధానిలో పాలన మరింత బలోపేతమవుతుంది తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణ స్పూర్తితోనే వార్టు కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో కార్పొరేటర్లకు కొన్ని కీలక సూచనలు చేశారు. వార్డు కార్యాలయ వ్యవస్థను కార్పొరేటర్లు విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు ఆయా వార్డుల్లో పార్టీ శ్రేణుల్ని ఎన్నికల కోసం సిద్ధం చేయీలని సూచించారు. ఏడాది పాటు పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయాలని దిశా నిర్దేశం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే