AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ ఇల్లాలి ఘాతుకం.. సెల్ఫీ దిగుదామని భర్తను చెట్టుకు కట్టేసి కిరోసిన్ పోసి తగలెట్టింది!

సెల్ఫీ తీసుకుందామంటూ భర్తను ఓ చెట్టుకు కట్టేసిందా ఇల్లాలు. అనతరం నోట్లో గుడ్డకుక్కి కిరోసిన్‌ పోసి తగలబెట్టింది. ఈ షాకింగ్‌ ఘటన బీహార్‌లో సోమవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌లోని ముజఫర్‌పుర్‌..

ఓ ఇల్లాలి ఘాతుకం.. సెల్ఫీ దిగుదామని భర్తను చెట్టుకు కట్టేసి కిరోసిన్ పోసి తగలెట్టింది!
Bihar Crme News
Srilakshmi C
|

Updated on: Jun 13, 2023 | 1:08 PM

Share

పట్నా: సెల్ఫీ తీసుకుందామంటూ భర్తను ఓ చెట్టుకు కట్టేసిందా ఇల్లాలు. అనతరం నోట్లో గుడ్డకుక్కి కిరోసిన్‌ పోసి తగలబెట్టింది. ఈ షాకింగ్‌ ఘటన బీహార్‌లో సోమవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌లోని ముజఫర్‌పుర్‌ జిల్లాలో సాహిబ్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిదిలోని వాసుదేవ్‌పుర్‌ సరాయ్‌ గ్రామానికి చెందిన 25 ఏళ్ల మహిళ సెల్ఫీ తీసుకుందామంటూ ఆదివారం రాత్రి ఓ చెట్టువద్దకు భర్తను తీసుకెళ్లింది. అనంతరం చెట్టుకు కట్టేసింది. నోట్లో గుడ్డలు కూడా కుక్కింది. అనంతరం అతని శరీరంపై కిరోసిన పోసి, నిప్పంటించింది. చెట్టు వద్ద మంటలు చెలరేగడంతో గ్రామస్థులు పరురుపరుగున వచ్చారు.

మంటల్లో చిక్కుకున్న బాధితుడు కాపాడంటూ హాహాకారాలు చేశాడు. వెంటనే గ్రామస్థులు బాధితుడిని కాపాడి, సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. గ్రామస్తులు నేరస్తురాలిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిడుతు సెల్ఫీ దిగుదామని తనను భార్య చెట్టుకు కట్టేసి, కిరోసిన్‌పోసి, నిప్పంటించినట్లు పోలీసులకు తెలిపాడు. మరొకరితో వివాహేతర సంబంధం ఉందని, అందుకే భర్తను అడ్డుతొలగించుకోవడానికి ఇంతటి దారుణానికి ఒడిగట్టిందని స్థానికులు చెబుతున్నారు. నిందితురాలిని అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసధికారి రాజేశ్‌ కుమార్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..