చాణక్య నీతి : డబ్బు ఎలా పొదుపు చేయాలో తెలుసా?
Samatha
17 August 2026
ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేశాడు.
అదే విధంగా ఆయన చాలా విషయాల గురించి తెలియజేశాడు. అలాగే ఒక వ్యక్తి డబ్బు ఎలా పొదుపు చేయాలో కూడా
తెలియజేయడం జరిగింది.
చాణక్యుడి ప్రకారం, అధికంగా ఖర్చు చేసేవారు పేదవారు అవుతారు. అందువలన డబ్బుల విషయంలో ఆచీ తూచీ అడుగు వేయాలి.
అంతే కాకుండా ఎమర్జెన్సీ ఫండ్ అనేది తప్పని సరి. ఎమర్జెన్సీ ఫండ్ ఉన్నప్పుడే వారు పేదరికంలో చిక్కుక పోకుండ
ా ఉంటారు.
అన్నింటికంటే చాలా ప్రమాదకరం అప్పు తీసుకోవడం. అందువలన ఎప్పుడు కూడా చిన్న అవసరాలకు అప్పు తీసుకోకూడదు.
డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉన్నప్పుడే,పేదరికం దరి చేరదు.
ఆచార్య చాణక్యుడు సంపాదించడం ముఖ్యం కాదు, దానిని ఎలా పొదుపుగా వాడుకోవాలో అదే ముఖ్యం అని చెబుతున
్నాడు.