AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం.. తెలుగు యువకుల అనుమానాస్పద మృతి

గోవా న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం నెలకొంది. ఏపీకి చెందిన ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సాయి ప్రసాద్, వెంకట్ అనే సంగీత ప్రియులు ఇద్దరు యువకులు గోవాలో జరిగే సన్‌బర్న్ ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు వెళ్లారు. ఉన్నట్లుండి ఆ వేడుక జరుగుతున్న వేదిక వద్దే వారిద్దరు కుప్పకూలారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. మార్గమధ్యంలోనే వారిద్దరు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వేదిక ప్రదేశంలో శుక్రవారం మధ్యాహ్నం ఆ ఇద్దరు ఇబ్బందిగా […]

న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం.. తెలుగు యువకుల అనుమానాస్పద మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 28, 2019 | 11:20 AM

Share

గోవా న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం నెలకొంది. ఏపీకి చెందిన ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సాయి ప్రసాద్, వెంకట్ అనే సంగీత ప్రియులు ఇద్దరు యువకులు గోవాలో జరిగే సన్‌బర్న్ ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు వెళ్లారు. ఉన్నట్లుండి ఆ వేడుక జరుగుతున్న వేదిక వద్దే వారిద్దరు కుప్పకూలారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. మార్గమధ్యంలోనే వారిద్దరు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వేదిక ప్రదేశంలో శుక్రవారం మధ్యాహ్నం ఆ ఇద్దరు ఇబ్బందిగా కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు.  కాసేపట్లో సాయి ప్రసాద్, వెంకట్ మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేయించనున్నారు పోలీసులు.  ఇక ఈ సంఘటనపై ఏపీ పోలీసులకు వారు సమాచారం అందించారు. అయితే డ్రగ్స్ డోస్ ఎక్కువకావడం వల్ల గానీ.. లేక హార్ట్ ఎటాక్ రావడం వలన కానీ  వీరిద్దరు మరణించి ఉంటారని గోవా పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!