అత్యాచారం చేశారంటూ 139 మందిపై ఫిర్యాదు.. లిస్ట్‌లో యాంకర్ ప్రదీప్‌

తనను 139 మంది అత్యాచారం చేశారంటూ మిర్యాలగూడకు చెందిన 25 ఏళ్ల యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది

అత్యాచారం చేశారంటూ 139 మందిపై ఫిర్యాదు.. లిస్ట్‌లో యాంకర్ ప్రదీప్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 21, 2020 | 5:19 PM

Nirbhaya case against 139 persons: తనను 139 మంది అత్యాచారం చేశారంటూ మిర్యాలగూడకు చెందిన 25 ఏళ్ల యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మొత్తం 139 మందిపై పంజాగుట్ట పోలీసులు నిర్భయ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా ఆ లిస్ట్‌లో యాంకర్ ప్రదీప్ కూడా ఉన్నాడు. అయితే ఓ మహిళ ఇంత మందిపై ఫిర్యాదు చేయడం, 139 మందిపై నిర్భయ కేసు నమోదు కావడం దేశ చరిత్రలోనే ఇదే మొదటికి కావడం విశేషం. అయితే గతంలోనూ తనకు పరిచయం ఉన్న అందరిపైన ఈ మహిళ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Read More:

రామ్‌కి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సూటి ప్రశ్న

‘ప్రభాస్ క్యాండీస్‌’.. మరోసారి ప్రేమను చాటుకున్న జపాన్‌వాసులు