AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: షాద్‎నగర్ బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల మృత్యువాత

Shadnagar Road Accident: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగం.. కారులో ఉన్న ముగ్గురు ప్రాణాలను బలితీసుంది. ఈ సంఘటన షాద్‎నగర్ బైపాస్ సమీపంలోని వై జంక్షన్..

Road Accident: షాద్‎నగర్ బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల మృత్యువాత
Shaik Madar Saheb
|

Updated on: Feb 28, 2021 | 11:36 AM

Share

Shadnagar Road Accident: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగం.. కారులో ఉన్న ముగ్గురు ప్రాణాలను బలితీసుంది. ఈ సంఘటన షాద్‎నగర్ బైపాస్ సమీపంలోని వై జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వై జంక్షన్ వద్ద వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. హైదరాబాద్ నుంచి ముగ్గురు యువకులు కర్నూల్‌కు వెళుతున్నారు. ఈ క్రమంలో అన్నారం బైపాస్ వై జంక్షన్ సమీపంలో వేగంగా వచ్చిన కారు.. అదుపుతప్పి ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి.. అనంతరం రోడ్డుకు అవతలవైపు వస్తున్న లారీని లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

స్థానికుల ద్వారా ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి పోస్టుమర్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొంటున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read:

తాగి బండి నడిపి అడ్డంగా బుక్కైన మందుబాబులు.. శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎన్నో తెలుసా?

Crime: ఆస్ట్రేలియాలో అనుమానాస్పదంగా మృతి చెందిన ప్రకాశం జిల్లా వ్యక్తి.. భార్య ఫోన్‌కు స్పందించకపోవడంతో..

ప్రాంక్‌ వీడియోల పేరుతో లైంగిక వేధింపులు.. వీడియోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరింపులు.. ఇలా ఎంత సంపాదించాడంటే..

Follow Us
ఉదయాన్నే పరగడుపున మామిడి పండ్లు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే.
ఉదయాన్నే పరగడుపున మామిడి పండ్లు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలు
బిగ్ బాస్ 10లోకి క్రేజీ బ్యూటీ..
బిగ్ బాస్ 10లోకి క్రేజీ బ్యూటీ..
బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్!
బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్!
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం