Karimnagar Accident: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లింట తీవ్ర విషాదం..

కరీంనగర్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం పెళ్ళింట విషాదం చోటుచేసుకుంది. ముందు వెళుతున్న లారీని బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

Karimnagar Accident: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లింట తీవ్ర విషాదం..
Road Accident
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 16, 2021 | 7:23 AM

Karimnagar Road Accident: కరీంనగర్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం పెళ్ళింట విషాదం చోటుచేసుకుంది. ముందు వెళుతున్న లారీని బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తిమ్మాపూర్‌ మండలం ఇందిరానగర్‌ వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.హైదరాబాద్‌లోని బాలానగర్‌కు చెందిన యువకుడికి చొప్పదండి మండలం వెదురుగట్టకు చెందిన యువతితో శుక్రవారం వివాహం జరిగింది. ఆదివారం వధువు ఇంటివద్ద జరిగిన విందుకు వరుడి తరఫున సుమారు 50 మంది బంధువులు కూకట్‌పల్లిడిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో తరలివచ్చారు. కార్యక్రమం అనంతరం బస్సులో తిరిగి వెళుతుండగా తిమ్మాపూర్‌ మండలం ఇందిరానగర్‌ వద్ద ముందు వెళుతున్న లారీని బస్సు అతివేగంగా ఢీకొట్టింది. వరుడు, వధువుతోపాటు సుమారు 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జరిగిన ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Viral Video: పిల్లలు కాదు చిచ్చర పిడుగులు.. ‘లోకల్ మేడ్ సూపర్ బైక్’పై ఎలా దూసుకెళ్తున్నారో చూడండి..

Silver Price Today: వెండి ధరలకు బ్రేకులు.. దేశీయంగా స్థిరంగా కొనసాగుతున్న సిల్వర్‌ ధరలు.!

Gold Price Today: బంగారం ధర జిగేల్‌.. పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తాజా రేట్లు ఇలా ఉన్నాయి..!

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!