Crime News: పెద్దపల్లి జిల్లాలో మరో దారుణం.. ప్రేమించలేదని యువతి గొంతు కోసిన ఉన్మాది..!

ప్రేమ పేరును అడ్డుపెట్టుకొని.. వన్‌ సైడ్ లవర్స్ చేసే కిరాతకాలకు హద్దే లేకుండా పోతోంది. పూటకో చోట.. అమాయకులైన అమ్మాయిల్ని వేధింపులకు గురిచేస్తూ అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీస్తూనే ఉన్నారు.

Crime News: పెద్దపల్లి జిల్లాలో మరో దారుణం.. ప్రేమించలేదని యువతి గొంతు కోసిన ఉన్మాది..!
Murder
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 09, 2021 | 6:28 PM

Peddapalli district atrocity: ప్రేమ పేరును అడ్డుపెట్టుకొని.. వన్‌ సైడ్ లవర్స్ చేసే కిరాతకాలకు హద్దే లేకుండా పోతోంది. పూటకో చోట.. అమాయకులైన అమ్మాయిల్ని వేధింపులకు గురిచేస్తూ అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీస్తూనే ఉన్నారు ఉన్మాదులు. తాజాగా పెద్దపల్లి జిల్లాలో అలాంటి దారుణమే మరొకటి వెలుగుచూసింది.

పెద్దపల్లి జిల్లాలో రాజు అనే యువకుడు తనను ప్రేమించలేదన్న కోపంతో యువతిని గొంతు కోసి అత్యంత దారుణంగా హతమార్చాడు. 8ఎంక్లేన్‌ కేకే నగర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా మృతురాలిని ప్రేమించమని వెంటపడుతున్నాడు రాజు. అతడి ప్రేమను యువతి నిరాకరించింది. ఆ కోపంతో రగిలిపోయిన ప్రేమోన్మాది.. యువతిని కత్తితో గొంతు కోసి చంపేశాడు. రక్తపు మడుగులో పడివున్న యువతిని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తమ బిడ్డ ప్రాణాలు తీసిన రాక్షసుడ్ని వదిలిపెట్టవద్దని పోలీసుల్ని వేడుకుంటున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. లొంగిపోయిన నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

Read Also…  Viral Video: ఎలుకను వేటాడాలనుకున్నా పాము.. తీరా చూస్తే సీన్ రివర్స్.. చూస్తే నోరెళ్లబెడతారు!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!