Viral Video: ఎలుకను వేటాడాలనుకున్నా పాము.. తీరా చూస్తే సీన్ రివర్స్.. చూస్తే నోరెళ్లబెడతారు!

గుండెల్లో ధైర్యం, చేయగలం అనే నమ్మకం ఉంటే చాలు ఏ యుద్దమైన గెలిచి తీరతాం. సరిగ్గా ఈ సామెతకు అర్ధం పట్టేలా ఓ వీడియో...

Viral Video: ఎలుకను వేటాడాలనుకున్నా పాము.. తీరా చూస్తే సీన్ రివర్స్.. చూస్తే నోరెళ్లబెడతారు!
Rat And Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 09, 2021 | 6:15 PM

గుండెల్లో ధైర్యం, చేయగలం అనే నమ్మకం ఉంటే చాలు ఏ యుద్దమైన గెలిచి తీరతాం. సరిగ్గా ఈ సామెతకు అర్ధం పట్టేలా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిని చూసిన తర్వాత మీరు కూడా ఒక్క క్షణం ఆశ్చర్యపోతారు.

పాము పేరు వింటేనే మనందరికీ గుబులు పుడుతుంది. కాసేపు మనుషులు గురించి పక్కన పెడితే.. కొన్ని జంతువులు పాముతో పేచీ ఎందుకని దూరంగా ఉంటాయి. సాధారణంగా పాములు ఏవైనా చిన్న చిన్న కీటకాలు, పురుగులను ఆహారంగా తింటాయి. అయితే ఇక్కడ వీడియోలో ఓ పాము ఎలుకను ఆహారంగా చేసుకోవాలనుకుంది. కానీ సీన్ కాస్తా రివర్స్ అయింది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ పాము కన్నంలో నక్కి మరీ ఎలుకపై మెరుపు దాడి చేస్తుంది. అయితే ఆ ఎలుక చాకచక్యం దాని కాటు నుంచి తప్పించుకుంటుంది. ఆ ఎలుక పైపైకి ఎగురుతూ పామును కాళ్లతో తన్నుతుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, ఈ వీడియోను ‘Syed Aliff’ అనే నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పటివరకు దీనికి 16.9 లక్షల వ్యూస్ రాగా, 1 లక్ష లైకులు సంపాదించింది. ‘ఇలాంటి పోరాటాన్ని ఇదే మొదటిసారి చూడటం’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఎలుక తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఇలా కూడా పోరాడుతుందా’ అని మరొకరు ఆశ్చర్యపోతూ కామెంట్ చేశారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి వీడియోను చూసేయండి.

Also Read:

Viral: భర్త మెడలో గొలుసు కట్టి.. కుక్కలా తిప్పుకున్న మహిళ.. కారణం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.!

ఆర్‌సీబీకి కొత్త కెప్టెన్ దొరికేశాడుగా.. కోహ్లీని రీప్లేస్ చేసేది మాజీ సన్‌రైజర్స్ ప్లేయర్.!

Fruits Side Effects: ఈ 4 పండ్ల కాంబినేషన్‌ చాలా డేంజర్.! వీటిని కలిపి తినొద్దు.! అవేంటో తెలుసా..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే