Viral: భర్త మెడలో గొలుసు కట్టి.. కుక్కలా తిప్పుకున్న మహిళ.. కారణం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.!

ప్రపంచం నలుమూలల జరిగే వింతలు-విశేషాలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సరిగ్గా ఇదే కోవకు చెందిన ఓ వార్త ప్రస్తుతం...

Viral: భర్త మెడలో గొలుసు కట్టి.. కుక్కలా తిప్పుకున్న మహిళ.. కారణం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.!
Viral News
Follow us
Ravi Kiran

| Edited By: Phani CH

Updated on: Nov 08, 2021 | 5:50 PM

ప్రపంచం నలుమూలల జరిగే వింతలు-విశేషాలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సరిగ్గా ఇదే కోవకు చెందిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే.! ఓ భార్య తన భర్త మెడలో గొలుసు కట్టి కుక్క మాదిరిగా తన వెంట తిప్పుకుంది. ఇక అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

X1 1636208100.jpg.pagespeed.ic.gi1fim8yt1

బ్రెజిల్‌కు చెందిన లువానా కజాకి, ఆర్థర్ అవర్సో భార్యాభర్తలు. ఇద్దరూ కలిసి తాజాగా ఓ ఫోటోషూట్ చేశారు. అందులో వారి ఫాంటసీని ప్రపంచానికి పరిచయం చేశారు. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ ఫోటోషూట్‌లో లువానా స్టైలిష్‌గా పోజులిస్తే.. ఆమె భర్త అర్ధర్‌ కుక్కలా మెడలో గొలుసు వేసుకున్నాడు. ఇక అతడ్ని అలాగే షాపింగ్ మాల్‌కు, రెస్టారెంట్‌కు లువానా తీసుకెళ్ళింది. వీరిని చూసి మిగతా జనాలు ఆశ్చర్యపోయినా.. వారు మాత్రం అవేమి పట్టించుకోకుండా తమ పనిని ముగించుకున్నారు.

Sy1 1636207654

ఈ ఫోటోషూట్ అనంతరం మాట్లాడిన భర్త ఆర్థర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ”తన ప్రేమను తెలియజేయడానికే తాను కుక్కలా మారానని.. దీని వల్ల తాము ఎవరిని బాధపట్టలేదని” ఆర్థర్ చెప్పుకొచ్చాడు. ”ఈ ఫోటోషూట్ గురించి ప్రజలు ఏమనుకున్నా తాము పట్టించుకోం. ఎలాంటి చట్టవిరుద్దమైన పని చేయలేదు. అంతేకాకుండా ఇతరులను నొప్పించకుండా మేము ఈ పని చేశాం. దీని వల్ల మా ఇద్దరి మధ్య ప్రేమ మరింతగా పెరుగుతుందని’ అతడు వివరించాడు. కాగా, ఈ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.

Also Read:

Dead man’s fingers: భూమి లోంచీ బయటికొచ్చిన చేతి వేళ్లు.. భయంతో వణికిపోయిన జనం.. వీడియో

Viral Video: ఇక్కడ అడుగు పెడితే వందేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది.. వీడియో

Zodiac Signs: ఈ 3 రాశులవారు చాలా ఫన్నీ.. అవి ఏయే రాశులో మీరే చూసేయండి!

అడవి కుక్కలను తప్పించుకోబోయి మొసలికి చిక్కిన జింక.. వీడియో చూస్తే షాకవుతారు!

ఈ 4 పండ్ల కాంబినేషన్‌ చాలా డేంజర్.! వీటిని కలిపి తినొద్దు.! అవేంటో తెలుసా..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే