Viral Video: ఇక్కడ అడుగు పెడితే వందేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది.. వీడియో
మీకు టైం మిషన్ గురించి తెలుసుకదా... అదేనండి నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమాలో చూసామే.. అదే.. ఆ టైమ్ మిషన్‌లో హీరో హీరోయిన్లు ఏకంగా శ్రీకృష్ణ దేవరాయల కాలంలోకి వెళ్లిపోతారు.
మీకు టైం మిషన్ గురించి తెలుసుకదా… అదేనండి నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమాలో చూసామే.. అదే.. ఆ టైమ్ మిషన్‌లో హీరో హీరోయిన్లు ఏకంగా శ్రీకృష్ణ దేవరాయల కాలంలోకి వెళ్లిపోతారు. అది సినిమా… కానీ నిజంగా అలా గతంలోకి తీసుకెళ్లే ఒక ప్రదేశం గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఇదేమీ టైం మిషన్ కాదు.. ఒక రెస్టారెంట్. సాధారణంగా రెస్టారెంట్లు మంచి ఇంటీరియర్ డిజైన్లతో, షాండ్లియర్ వెలుగులతో మెరిసిపోతూ ఉంటాయి. కానీ రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఉండే “లే కరేజ్’ అనే ఈ రెస్టారెంట్లో అడుగు పెట్టగానే గతంలోకి వెళ్లినట్టే ఉంటుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Dead man’s fingers: భూమి లోంచీ బయటికొచ్చిన చేతి వేళ్లు.. భయంతో వణికిపోయిన జనం.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos