Dead man’s fingers: భూమి లోంచీ బయటికొచ్చిన చేతి వేళ్లు.. భయంతో వణికిపోయిన జనం.. వీడియో
ఉదయాన్నే వాకింగ్ వెళ్తున్నప్పుడు సడన్‌గా ఊహించని దృశ్యం కనబడిందనుకోండి.. అది భయం కలిగించేదైతే.. ఎలా ఉంటుంది? వాకింగ్ వదిలేసి పరుగు లంకించుకుంటారు కదా... అలాంటి సంఘటనే బ్రిటన్‌లో జరిగింది.
ఉదయాన్నే వాకింగ్ వెళ్తున్నప్పుడు సడన్‌గా ఊహించని దృశ్యం కనబడిందనుకోండి.. అది భయం కలిగించేదైతే.. ఎలా ఉంటుంది? వాకింగ్ వదిలేసి పరుగు లంకించుకుంటారు కదా… అలాంటి సంఘటనే బ్రిటన్‌లో జరిగింది. కొంతమంది వాకింగ్ చేస్తుండగా వారికి భూమిలోంచి పైకి లేచిన చేతి వేళ్లు కనిపించాయి. వాటిని చూసి చాలామంది భయపడ్డారు. కానీ కొంతమంది ఇలాంటివి చాలా చోట్ల చూసినట్లు చెప్పారు. వీటిపైన ఓ పెద్ద చర్చే జరిగింది. అయితే భూమిలోంచి అలా చేతులు ఎందుకు బయటకు వస్తున్నాయి? ఆ కథా కమామీషు ఏంటో తెలుసుకుందాం..
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: ప్రభుదేవాను మించిపోయిన ఎలుగుబంటి.. వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..
Published on: Nov 08, 2021 05:09 PM
వైరల్ వీడియోలు
Latest Videos