AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నక్సల్స్‌ దుశ్చర్య.. 11 వాహనాలకు నిప్పు..

జార్ఖండ్‌లో నక్సల్స్‌ దుశ్చర్యకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని లోహర్‌దగా జిల్లాలో పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఎక్స్‌కవేటర్లుతో సహా.. పలు లారీలు కూడా వీటిలో కాలిపోయాయి.

నక్సల్స్‌ దుశ్చర్య.. 11 వాహనాలకు నిప్పు..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 03, 2020 | 6:32 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓ వైపు దేశ ప్రజలంతా కరోనాపై పోరు కొనసాగిస్తుంటే.. మరోవైపు పోలీసులు, నక్సలైట్ల మధ్య నిత్యం ఎన్‌కౌంటర్‌లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా.. జార్ఖండ్‌లో నక్సల్స్‌ దుశ్చర్యకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని లోహర్‌దగా జిల్లాలో పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఎక్స్‌కవేటర్లుతో సహా.. పలు లారీలు కూడా వీటిలో కాలిపోయాయి. కిస్కో పోలీస్ స్టేషన్ సమీపంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని స్థానిక ఐజీ సాకేత్ కుమార్ సింగ్ తెలిపారు. అయితే సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అక్కడి సమీపంలోనే నక్సలైట్లు పారిపోయారని.. ఆ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు.

Follow Us
ఉదయం టిఫిన్‌లోకి హై-ప్రోటీన్ అప్పం.. ఇలా చేస్తే 1 కి 4 తినేస్తారు
ఉదయం టిఫిన్‌లోకి హై-ప్రోటీన్ అప్పం.. ఇలా చేస్తే 1 కి 4 తినేస్తారు
అప్పటికప్పుడు టేస్టీగా చేసుకోగలిగే కరకరలాడే.. పోహా ఆలూ కట్లెట్
అప్పటికప్పుడు టేస్టీగా చేసుకోగలిగే కరకరలాడే.. పోహా ఆలూ కట్లెట్
రెండో భర్తతోనూ విడాకులు తీసుకున్న 'పుష్ప' సింగర్.. కారణమిదే
రెండో భర్తతోనూ విడాకులు తీసుకున్న 'పుష్ప' సింగర్.. కారణమిదే
Video: స్లెడ్జింగ్ చేసి మరీ వికెట్ తీసిన టీమిండియా బౌలర్..
Video: స్లెడ్జింగ్ చేసి మరీ వికెట్ తీసిన టీమిండియా బౌలర్..
వాట్సాప్‌లో పిల్లల పరీక్షల రిజల్ట్స్! తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్
వాట్సాప్‌లో పిల్లల పరీక్షల రిజల్ట్స్! తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్
నడుం బలాన్ని.. కంటిచూపును.. పెంచే జావ.. అస్సలు మిస్సవకండి
నడుం బలాన్ని.. కంటిచూపును.. పెంచే జావ.. అస్సలు మిస్సవకండి
మిత్రుడిని చంపి కాలువలో పడేశాడు.. శవం కలలోకి వస్తోందంటూ..
మిత్రుడిని చంపి కాలువలో పడేశాడు.. శవం కలలోకి వస్తోందంటూ..
సచిన్, కోహ్లీ సరసన హిట్‌మ్యాన్ చెత్త రికార్డ్..!
సచిన్, కోహ్లీ సరసన హిట్‌మ్యాన్ చెత్త రికార్డ్..!
బ్యాంక్ FD కంటే ఎక్కువ వడ్డీ.. 8.20% వరకు రాబడినిచ్చే 4 పథకాలు..
బ్యాంక్ FD కంటే ఎక్కువ వడ్డీ.. 8.20% వరకు రాబడినిచ్చే 4 పథకాలు..
వెండితెరను ఏలిన స్టార్ హీరోయిన్.. పాలరాతి సమాధి మాయం..
వెండితెరను ఏలిన స్టార్ హీరోయిన్.. పాలరాతి సమాధి మాయం..