AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad : ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చాడు.. పుస్తెలతాడు తెంపుకొని పరారయ్యాడు..

తెలుగు రాష్ట్రాల్లో చోరీలు ఎక్కువవుతున్నాయి. కొత్త కొత్త పన్నాగాలతో కేటుగాళ్లు ప్రజలను దోచుకుంటున్నారు. తాజాగా ఇల్లు అద్దెకుకావాలంటూ వచ్చిన ఓ..

Hyderabad : ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చాడు.. పుస్తెలతాడు తెంపుకొని పరారయ్యాడు..
Rajeev Rayala
|

Updated on: Feb 07, 2021 | 8:02 PM

Share

Hyderabad : తెలుగు రాష్ట్రాల్లో చోరీలు ఎక్కువవుతున్నాయి. కొత్త కొత్త పన్నాగాలతో కేటుగాళ్లు ప్రజలను దోచుకుంటున్నారు. తాజాగా ఇల్లు అద్దెకుకావాలంటూ వచ్చిన ఓ యువకుడు మహిళా మేడలో పుస్తెలతాడుని తెంపుకొని పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబద్ లో వనస్థలిపురం పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గౌతమినగర్‌ కాలనీకి చెందిన ఉమాదేవి అనే మహిళా ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ యువకుడు ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చాడు.అతడి మాటలు నమ్మింది ఉమాదేవి. అతడికి ఇంటిని చూపించే క్రమంలో ఆమె పై కత్తితో దాడి చేసి మెడలోని రెండ్నున తులాల బంగారు పుస్తెలతాడును తెంచుకుని, ఆమె చేతిలోని సెల్ ఫోన్ ను లాక్కొని పారిపోయాడు. దాంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

హైదరాబాద్‌‌‌లో పబ్ పై ఆకస్మికంగా దాడి.. 28 మందిని అదుపులోకి తీసుకున్నా పోలీసులు..

Follow Us
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే