AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రాశుల వారిపై కనక వర్షం కురిపించడానికి వస్తున్న భారీ గ్రహం.. మీరున్నారా?

గురు గ్రహం త్వరలో తన స్థానాన్ని మార్చుకోనుంది. మరి కొద్దీ రోజుల్లో ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేయనుంది. అయితే, ఈ ఆశ్లేష నక్షత్రం బుధ గ్రహానికి చెందినది. ఆ రోజు నుంచి కొన్ని రోజుల పాటూ రెండు రాశుల వారికి వాళ్లు కూడా ఊహించని విధంగా మారుతుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Aug 11, 2026 | 11:40 AM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు, రాశులు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
గురు గ్రహం  త్వరలో తన స్థానాన్ని మార్చుకోనుంది. మరి కొద్దీ రోజుల్లో ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేయనుంది. అయితే, ఈ ఆశ్లేష నక్షత్రం బుధ గ్రహానికి చెందినది. ఆ రోజు నుంచి  కొన్ని రోజుల పాటూ రెండు రాశుల వారికి వాళ్లు కూడా ఊహించని విధంగా మారుతుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

గురు గ్రహం త్వరలో తన స్థానాన్ని మార్చుకోనుంది. మరి కొద్దీ రోజుల్లో ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేయనుంది. అయితే, ఈ ఆశ్లేష నక్షత్రం బుధ గ్రహానికి చెందినది. ఆ రోజు నుంచి కొన్ని రోజుల పాటూ రెండు రాశుల వారికి వాళ్లు కూడా ఊహించని విధంగా మారుతుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5

మకర రాశి : ఆగిపోయిన పనులు మొత్తం కూడా చకా చకా జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. కొత్త పనులు మొదలు పెట్టె ముందు మీ ఇంట్లో వాళ్లకి చెప్తే విజయవంతం అవుతుంది. అంతక ముందు కష్ట పడిన వాళ్ళకి మంచి ఫలితం వస్తుంది. అంతేకాదు, ఆర్ధిక సమస్యల నుంచి బయట పడతారు.

3 / 5
మిథున రాశి : వీళ్లు అనుకున్నట్టుగానే అన్ని చేస్తారు. ఇంకా వీళ్ళు  మొదలు పెట్టిన అన్నిపనుల్లో  విజయం సాధిస్తారు. ఇంకా వీరికి మంచి రోజులే. మీరు ఎదురుచూస్తున్న రోజులు కూడా వస్తాయి. అంతేకాదు, తాతల పేరు మీదున్న ఆస్తి కూడా వీరికి వస్తుంది. అలాగే,  వీరికి లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us