హైదరాబాద్‌‌‌లో పబ్ పై ఆకస్మికంగా దాడి.. 28 మందిని అదుపులోకి తీసుకున్నా పోలీసులు..

నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పబ్ పై పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. పంజాగుట్టలోని లెస్బిన్ పబ్ లో అసంగిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న..

హైదరాబాద్‌‌‌లో పబ్ పై ఆకస్మికంగా దాడి.. 28 మందిని అదుపులోకి తీసుకున్నా పోలీసులు..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 07, 2021 | 7:22 PM

Hyderabad : నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పబ్ పై పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. పంజాగుట్టలోని లెస్బిన్ పబ్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పంజాగుట్ట పోలీసులు టాక్స్ ఫోర్స్ పోలీసులు కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ దాడిలో మహిళలతో అసభ్యంగా డ్యాన్సులు చేయిస్తుండడంతో పలువురు సిబ్బందితో పాటు, మొత్తం 28 మందిని అదుపులోకి తీసుకున్నారు.

పబ్ నిర్వాహకులు పరారీలో ఉన్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో 8మంది మహిళలను రెస్క్యూ చేసి హోంకు తరలించారు పోలీసులు. గతంలో కూడా లెస్బిన్ పబ్‌లో ఎన్నోసార్లు అసాంఘిక కార్యకలాపాలు జరిగాయని, బార్‌ అనుమతులు రద్దుచేయాలని ఎక్సైజ్‌ అధికారులకు, పబ్‌ అనుమతిని రద్దు చేయాలని కలెక్టర్‌కు లేఖ రాయనున్నట్లు పంజగుట్ట ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

హైదరాబాద్‌‌‌‌లో దారుణం.. ఆర్టీసీ బస్సు ఢీకొని మూడేళ్ళ బాలుడు మృతి..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?