హైదరాబాద్‌లో దారుణం.. ఆర్టీసీ బస్సు ఢీకొని మూడేళ్ళ బాలుడు మృతి..
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని తీసింది. ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో మూడేళ్ళ బాలుడు మృతిచెందాడు...
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని తీసింది. ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో మూడేళ్ళ బాలుడు మృతిచెందాడు. డ్రైవర్ నిర్లక్షమే కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాలుడు కళ్ళముందే విగతజీవిగా పడిఉండటంతో తల్లిదండ్రులు కనీరు మున్నీరు అవుతున్నారు. దాంతో ఆప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ ఫ్లాట్ ఫామ్ 74 దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. బాలుడు కిషన్ బాగ్ కు చెందిన మహమ్మద్ అహ్హన్ గా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
విశ్వాసం లేని కుక్క..కరిచి..కరిచి తన యజమానురాలిని చంపేసింది, బర్మింగ్ హాంలో ఘోరం