Instant Chutney Powder: ఇన్‌స్టంట్ చట్నీ పొడి పక్కా కొలతలతో.. క్షణాల్లో పచ్చడి రెడీ
ఉదయాన్నే హడావిడిలో ఉద్యోగానికి వెళ్లే మహిళలకు, పిల్లలకు స్కూల్ బాక్స్‌లు సర్దే తల్లులకు బ్రేక్‌ఫాస్ట్ తయారీలో పెద్ద సవాలు చట్నీ రుబ్బడమే. చట్నీ లేకపోతే ఇడ్లీ, దోశ, మైసూర్ బోండా వంటి టిఫిన్లు అస్సలు నోటికి దిగవు. అలాంటి సమయాల్లో సమయాన్ని పొదుపు చేస్తూ క్షణాల్లో కమ్మటి చట్నీ సిద్ధమయ్యేలా 'ఇన్‌స్టంట్ చట్నీ పొడి' చేసి పెట్టుకుంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
