ప్రతి రోజూఇది ఒక గిన్నెడు తింటే.. దెబ్బకు డయాబెటిస్ జారుకుంటాది..
షుగర్‌ను నియంత్రించాలంటే ఆహారపు అలవాట్లు, జీవన విధానాన్ని మార్చుకోవాలి. ముఖ్యంగా, రోజుకు రెండుసార్లు మాత్రమే తినే పద్ధతిని అలవాటు చేసుకోవాలి. రెండు పూటలా భోజనం, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, పండ్లతో కూడిన ఆహారం, వ్యాయామం వలన ఔషధాలు లేకుండానే ఆరోగ్యంగా ఉండవచ్చని చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
