AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : నిజమైన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా.. ఊహించని క్లైమాక్స్.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకండి..

ఏడాది క్రితం ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్ ఇప్పటికీ దూసుకుపోతుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ నెంబర్ వన్ ట్రెండింగ్ అవుతుంది. ఆరు ఎపిసోడ్‌ల ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ టాప్ 10లో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న ఈ సిరీస్ పేరు ఏంటో తెలుసుకుందామా.

Rajitha Chanti
|

Updated on: Sep 20, 2026 | 3:26 PM

Share
 ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్పై థ్రిల్లర్ కంటెంట్‌కు ప్రేక్షకులలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అందులోనూ వాస్తవ ఘటనల ఆధారంగా, దేశ భద్రత , ముఖ్యాంశాల చుట్టూ తిరిగే థ్రిల్లర్ సిరీస్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

1 / 5
ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు ప్రతీక్ గాంధీ ముఖ్య పాత్రలో నటించిన 'సారే జహా సే అచ్ఛా' (Saare Jahan Se Accha) అనే స్పై థ్రిల్లర్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ టాప్-10 ట్రెండింగ్ లిస్ట్‌లో నిలిచి సంచలనం సృష్టిస్తోంది. ఈ సిరీస్ 1970ల నాటి నేపథ్యంతో సాగుతుంది. భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు , అణ్వాయుధ పోటీల నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని దీనిని రూపొందించారు.

2 / 5

3 / 5
సాధారణ యాక్షన్ సిరీస్‌ల లాగా కేవలం ఫైట్లు, హంగామా లేకుండా పూర్తి స్థాయిలో మైండ్ గేమ్స్, చాకచక్యమైన గూఢచర్యం, మైండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ,దేశభక్తి అంశాలతో కథనాన్ని ఎంతో ఉత్కంఠభరితంగా నడిపించారు. సీక్రెట్ ఏజెంట్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశం కోసం చేసే త్యాగాలు, ప్లానింగ్ ,అనుక్షణం వెంటాడే ఉత్కంఠ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయి.

4 / 5
'స్కామ్ 1992' తో తన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రతీక్ గాంధీ, మరోసారి విష్ణు శంకర్ పాత్రలో జీవించేశారు. సీరియస్ లుక్, పరిణతి చెందిన అభినయంతో ఆకట్టుకున్నారు. ఆయనతో పాటు ప్రతికూల పాత్రలో సన్నీ హిందూజా (Sunny Hinduja) అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. సుహైల్ నయ్యర్, కృతికా కమ్రా, తిల్లోతమా షోమే, రజత్ కపూర్ , అనూప్ సోని వంటి నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

5 / 5
Follow Us