పిండిలో ఇదొక్కటి వేస్తే చాలు.. చపాతీలు 24గంటలైనా మెత్తగా ఉంటాయి!
21 Sep 2026
Anand T
లంచ్ బాక్స్ కోసం మనం తీసుకెళ్లిన చపాతీలు మధ్యాహ్నం వరకే గట్టిగా మారిపోతూ ఉంటాయి. వాటిని తినడం చాలా ఇబ్బందిగా ఉటుంది.
ఇంటి చిట్కా
కానీ మీరు చపాతీలు చేసేటప్పుడు కొన్ని చిన్న చిట్కాలు ఫాలో అయితే 24 గంటల వరకు ఆ చపాతీలు మెత్తగా మృదువుగా ఉంటాయి.
మెత్తటి చపాతీలు
చపాతీలు మెత్తగా రావలంటే పిండి కలిపేప్పుడు అందులో గోరువెచ్చని నీరు, లేదా పాలను కలిపి పిండిని బాగా పిసకండి.
ఇవి కలపండి
పిండి ముద్దను కలిపేటప్పుడు, ఒక టీస్పూన్ కొబ్బరి నూనె, పొద్దుతిరుగుడు నూనె లేదా నెయ్యి వేసి బాగా కలపడం వల్ల తేమ నిలిచి ఉంటుంది.
నెయ్యి
పిండి కలిపిన వెంటనే చపాతీలు రుద్దకండి.. దానిని తడి గుడ్డతో లేదా పళ్ళెంతో కప్పి, కనీసం 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టండి.
స్టోర్ చేయడం
తర్వాత చపాతీలు చేసేటప్పుడు ఎక్కువ ఎండు గోధుమ పిండిని చల్లకుండా కొద్ది కొద్దిగా మాత్రమే వేయండి. లేదంటే చపాతీ త్వరగా గట్టిపడుతుంది.
తక్కువ పిండి
చపాతీలను కాల్చేప్పుడు మంటను ఎక్కవ ఫ్లేమ్‌లోనే ఉంచండి.. తక్కువ మంటపై ఎక్కువ సేపు కాలిస్తే.. పిండిలోని తేమ ఆరిపోయి మందంగా మారుతుంది.
ఎక్కువ మంట
కాల్చిన చపాతీలను ఒక హాట్‌బాక్స్‌లో లేదా తడి గుడ్డలో చుట్టి స్టోర్ చేసుకుంటే సాయంత్రం వరకు పాడకుండా మెత్తగా, మృదువగా ఉంటాయి.
మృదువైన చపాతీలు
మరిన్ని వెబ్ స్టోరీస్
తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి
చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్