AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ.. ఉదయాన్నే రెండు తింటే యవ్వనంగా..

ఇప్పుడు చెప్పుకోబోయే ఇడ్లీలు మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ మీరు ఇవి ఉదయాన్నే ఇవి రెండు తింటే నిత్య నూతన యవ్వనంగా కనిపిస్తారు. ఇంకా ఇవి ఆరోగ్యానికి కూడా బలం. మరి, లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Sep 20, 2026 | 4:04 PM

Share
Pesara Idly 1

Pesara Idly 1

1 / 5
పెసర ఇడ్లీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు:  ఒక కప్పు పెసరపప్పు,  అర కప్పు బియ్యం రవ్వ,  ఒక చిన్న అల్లం ముక్క,  10 పచ్చిమిర్చి, 
అర టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు,  అర కట్ట కొత్తిమీర,  దీనిలో సరిపడేంత నీరు,  ఇంకా ఇడ్లీ ప్లేట్లకు రాసేందుకు ఎంత నూనె పడతాదో  అంత తీసుకుంటే సరిపోతోంది.

పెసర ఇడ్లీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పెసరపప్పు, అర కప్పు బియ్యం రవ్వ, ఒక చిన్న అల్లం ముక్క, 10 పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అర కట్ట కొత్తిమీర, దీనిలో సరిపడేంత నీరు, ఇంకా ఇడ్లీ ప్లేట్లకు రాసేందుకు ఎంత నూనె పడతాదో అంత తీసుకుంటే సరిపోతోంది.

2 / 5
ముందుగా మీరు పెసరపప్పును తీసుకుని మూడు సార్లు నీళ్లతో వీటిని కడిగి, ఇంకా సరిపడా నీళ్ళను దీనిలో పోసి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇది మంచిగా నానితే ఇడ్లీ పిండి కూడా  మెత్తగా అవుతుంది. నానిన పెసరపప్పును తీసుకుని దానిలో అల్లం, పచ్చిమిర్చి ఇంకా మిక్సీలో వేసి  దీనిని మెత్తగా గ్రైండ్ చేస్తే చాలు.

3 / 5
ఇక ఇప్పుడు ఈ పెసరపప్పును ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో కొంచ రవ్వ, జీలకర్ర, రుచికి సరిపడా  ఉప్పును దీనిలో  వేసి బాగా కలపాలి. మీరు ఇంకా దీనిలో నీటిని పోస్తూ ఈ పిండిని కలపాలి. మీరు  ఈ పిండి గట్టిగా పట్టకండి. అలా అని దీనిని మరి పలుచగా కూడా ఇది ఉండకూడదు. ఇవి నార్మల్ ఇడ్లీ కంటే కొంచం మందంగా వస్తాయి.

4 / 5

ఈ పిండిని కలిపిన తర్వాత మీరు కనీసం 30 నిమిషాలు పక్కన ఉంచాలి. మీరు దీనిలో వేసిన బియ్యం రవ్వ నానుతుంది. ఇంకా దీనిలో మీరు కొత్తిమీరను కూడా దీనిలో కలుపుకోవచ్చు. ఇడ్లీ పాత్ర పెట్టి నీరు పోసి బాగా మరిగించాలి.  ఈ ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా ఆయిల్ రాసి, దానిలో పెసర ఇడ్లీ పిండిని పోసి 10 నిమిషాలు ఆవిరి మీద దీనిని ఉడికించాలి.

5 / 5
Follow Us