AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్రమ మద్యం పట్టివేత.. ముగ్గురి అరెస్ట్

కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఇ సుబ్బారెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు వాహనాల్లో బాక్సుల కొద్ది మద్యం తరలిస్తుండగా కర్నూల్ శివార్లలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు.

అక్రమ మద్యం పట్టివేత.. ముగ్గురి అరెస్ట్
Balaraju Goud
|

Updated on: Aug 24, 2020 | 12:07 PM

Share

ఎంతగా తనిఖీలు చేస్తున్నప్పటికీ తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ఆంధ్రాలో కి మద్యం సరఫరా అవుతోంది. ఆంధ్ర కంటే తెలంగాణలో ధరలు తక్కువగా దొరుకుతుండటంతో కొందరు అక్రమార్కులు అక్రమ మద్యం వ్యాపారానికి అలవాటు పడ్డారు.. దీంతో తెలంగాణ నుంచి ఏపీకి భారీగా మద్యాన్ని అక్రమ మార్గాల్లో తరలిస్తూ దొరికిపోతున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఇ సుబ్బారెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు వాహనాల్లో బాక్సుల కొద్ది మద్యం తరలిస్తుండగా కర్నూల్ శివార్లలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు. తెలంగాణలోని మద్యాన్ని తీసుకెళ్లి తమ ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు గా అధికారులు గుర్తించారు. ఇప్పటికే చాలా మందిని అరెస్టు చేశామని, అక్రమంగా మద్యాన్ని తరలించేవారు.. ఎంతటివారైనా సరే కటకటాల పాలు కావాల్సిందేనని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Follow Us
ఈకలనే వాటర్ బాటిల్‌గా మార్చి.. పిల్లల దాహం తీర్చేందుకు 70కి.మీ.
ఈకలనే వాటర్ బాటిల్‌గా మార్చి.. పిల్లల దాహం తీర్చేందుకు 70కి.మీ.
  దంపతుల మధ్య ప్రేమ పెరగాలంటే.. బెడ్‌రూమ్‌లో ఈ మార్పులు చేయండి!
  దంపతుల మధ్య ప్రేమ పెరగాలంటే.. బెడ్‌రూమ్‌లో ఈ మార్పులు చేయండి!
 శరద్ పూర్ణిమ వేళ ఈ రాశులవారి జీవితాల్లో హఠాత్తుగా శుభయోగం!
 శరద్ పూర్ణిమ వేళ ఈ రాశులవారి జీవితాల్లో హఠాత్తుగా శుభయోగం!
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. RRB JE CBT 1 హాల్ టికెట్లు విడుదల!
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. RRB JE CBT 1 హాల్ టికెట్లు విడుదల!
గుడ్ న్యూస్‌.. హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలకు చెక్‌!
గుడ్ న్యూస్‌.. హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలకు చెక్‌!
ఎల్లిపాయ కారం ఇలా చేసి.. వేడి అన్నంలో నెయ్యితో తింటే ఆ రుచే వేరు!
ఎల్లిపాయ కారం ఇలా చేసి.. వేడి అన్నంలో నెయ్యితో తింటే ఆ రుచే వేరు!
రుచిలో మటన్‌తో పోటీపడే మిల్‌మేకర్ కర్రీ! 
రుచిలో మటన్‌తో పోటీపడే మిల్‌మేకర్ కర్రీ! 
ఖాతాదారులకు అలర్ట్‌.. నవంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు..!
ఖాతాదారులకు అలర్ట్‌.. నవంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు..!
సౌందర్య కాదు మధ్యతరగతి పాత్రలకు అద్భుతంగా సెట్ అయ్యే హీరోయిన్ తనే
సౌందర్య కాదు మధ్యతరగతి పాత్రలకు అద్భుతంగా సెట్ అయ్యే హీరోయిన్ తనే
బావపై దాడి చేసి జననాంగాలు కొరికిన మరదలు!
బావపై దాడి చేసి జననాంగాలు కొరికిన మరదలు!