Imprisonment To Teacher: పెన్ విసిరిన టీచర్.. చూపు కోల్పోయిన విద్యార్థి.. తర్వాత..

అల్లరి చేస్తున్నాడని మూడో తరగితి విద్యార్థిపై పెన్ విసిరినందుకు ఉపాధ్యాయురాలికి ఒక సంవత్సరం జైలు శిక్ష పడింది...

Imprisonment To Teacher: పెన్ విసిరిన టీచర్.. చూపు కోల్పోయిన విద్యార్థి.. తర్వాత..
Prison
Follow us

|

Updated on: Oct 04, 2021 | 1:06 PM

అల్లరి చేస్తున్నాడని మూడో తరగితి విద్యార్థిపై పెన్ విసిరినందుకు ఉపాధ్యాయురాలికి ఒక సంవత్సరం జైలు శిక్ష పడింది. పెన్ విసిరితేనే జైలు శిక్ష వేస్తారా అంటే.. కాదు.. ఆ పెన్ తగిలి విద్యార్థి చూపు కోల్పోయాడు. ఈ ఘటన కేళలో జరిగింది. తిరువనంతపురంలోని పిల్లల రక్షణ (పోక్సో) కోర్టు.. రిటైర్డ్ స్కూల్ టీచర్ షెరీఫా షాజహాన్‌కు జైలు శిక్షతోపాటు రూ. 3 లక్షల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే, ఆమెకు అదనంగా మూడు నెలల జైలు శిక్ష పడుతుంది.

ఏం జరిగింది.

కేరళలలోని ఓ ప్రాముఖ పాఠశాలలో 16 సంవత్సరాల క్రితం అంటే జనవరి 18, 2005న షాజహాన్‌ క్లాసు తీసుకుంటున్నారు. ఆ సమయంలో ఎనిమిదేళ్ల విద్యార్థి అల్ అమిన్ ఇతర పిల్లలతో మాట్లాడుతున్నాడు. ఇది గమనించిన షాజహాన్ కోపంతో విద్యార్థిపై పెన్ విసిరింది. అయితే ఆ పెన్ ఎడమ కంటికి బలంగా తాగింది. దీంతో అతడు ఎడవటం మొదలు పెట్టారు. వెంటనే అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పెన్ కంటికి బలంగా గుచ్చుకుందని కంటి చూపుపోయే ప్రమాదం ఉందని.. ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. అల్ అమిన్ మూడు శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు కానీ చూపు మాత్రం రాలేదు. కొడకు చూపు కోల్పోయాడని తెలుసుకున్న తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనకు సంబంధించి షెరీఫా షాజహాన్‌ను ఆరు నెలల పాటు పాఠశాల నుండి సస్పెండ్ చేశారు. కేవలం ఒక నెల సస్పెన్షన్ తర్వాత, ఆమె తిరిగి పాఠశాలలో చేరింది. దీంతో అల్ అమిన్ తల్లిదండ్రులు షాజహాన్‎పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడి చర్య క్రూరమైన చర్య అని కోర్టులో ప్రాసిక్యూషన్ వాదించారు. నేరాన్ని సమాజం అంగీకరించదన్నారు. వాదనలు విన్న కోర్టు ఉపాధ్యాయురాలికి సంవత్సరం జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది.

Read Also..

Rape: 40 ఏళ్ల మహిళతో యువకుడి స్నేహం.. సహజీవనం చేయలంటూ ఒత్తిడి.. చివరికి..

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..