AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నిమ్స్‌ అనస్థీషియా అడిషనల్‌ ప్రొఫెసర్‌ ఆత్మహత్య..?

హైదరాబాద్ నిమ్స్‌లో అనస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న 46 ఏళ్ల ప్రాచీకార్ అనుమానాస్పద మరణం కలకలం రేపుతోంది. ఐతే.. ఆమెది ఆత్మహత్యా, లేదా మరణం వెనుక ఏదైనా రీజన్ ఉందా అన్నది తెలియాల్సి ఉంది. శుక్రవారం రాత్రి బేగంపేట బ్రాహ్మణవాడిలో..

Hyderabad: నిమ్స్‌ అనస్థీషియా అడిషనల్‌ ప్రొఫెసర్‌ ఆత్మహత్య..?
Nims Anesthesia
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jul 06, 2024 | 10:07 PM

Share

హైదరాబాద్ నిమ్స్‌లో అనస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న 46 ఏళ్ల ప్రాచీకార్ అనుమానాస్పద మరణం కలకలం రేపుతోంది. ఐతే.. ఆమెది ఆత్మహత్యా, లేదా మరణం వెనుక ఏదైనా రీజన్ ఉందా అన్నది తెలియాల్సి ఉంది. శుక్రవారం రాత్రి బేగంపేట బ్రాహ్మణవాడిలోని తన నివాసంలో ప్రాచీకార్.. అనస్థీషియా మత్తు వాయిల్ తీసుకున్నట్లు సమాచారం. గమనించిన ఫ్యామిలీ మెంబర్స్.. వెంటనే ఆమెను నిమ్స్‌కు తరలించారు. ఐతే.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆమె డెడ్‌బాడీని.. గాంధీ ఆస్పత్రి మార్చురూకి తరలించారు.

ప్రాచీకార్ మృతిపై ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటనా రాలేదు. వారు ప్రస్తుతం షాక్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులు ఏంటి..? ఆత్మహత్యే అయితే, ఎందుకు చేసుకున్నారు? అన్న విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆమె మృతిపై హాస్పిటల్ వైద్యులు, స్టూడెంట్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో… పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..