నాచారంలో దారుణం.. యువకుడిని అతి కిరాతకంగా హతమార్చిన దంపతులు.. ఆ తర్వాత ఏం చేశారంటే..?

హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. నాచారం మల్లాపూర్‌ ప్రాంతంలో సోయల్‌ అనే యువకుడిని హత్యచేశారు దంపతులు.

నాచారంలో దారుణం.. యువకుడిని అతి కిరాతకంగా హతమార్చిన దంపతులు.. ఆ తర్వాత ఏం చేశారంటే..?
Boy Murder
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 17, 2021 | 10:48 AM

వివాహేతర సంబంధాలు చిచ్చు రేపుతున్నాయి. పచ్చటి సంసారాల్లో అగ్గిరాజేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో నాచారం మల్లాపూర్‌లో జరిగిన ఘటన విషాదాన్ని దింపింది. మల్లాపూర్‌ ప్రాంతంలో సోయల్‌ అనే యువకుడిని హత్యచేశారు దంపతులు. అతన్ని హతమార్చిన అనంతరం నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు మొయినుద్దీన్‌, నేహా అనే జంట. అక్రమ సంబంధమే కారణమంటున్నారు స్థానికులు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మల్లాపూర్‌లో వివాహేతర బంధం యువకుడి ప్రాణం తీసింది. అక్రమ సంబంధానికి యువకుడు అడ్డంగా బలయ్యాడు. నేహా అనే మహిళ సోయల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. గత రాత్రి భర్త లేని సమయంలో నేహా, సోయల్‌ను ఇంటికి పిలిపించుకుంది. అదే సమయంలో భర్త ఇంటికి వచ్చాడు. భర్త మొయినుద్దీన్ భార్య నేహాను, ప్రియుడు సోయల్‌ను గదిలో చూసి నిలదీశాడు. దీంతో నేహా ప్లేట్ ఫిరాయించింది. సోయల్ బలవంతం చేయబోయాడని చెప్పడంతో భార్యాభర్తలిద్దరూ కలిసి సోయల్ గొంతు కోసి హత్య చేశారు. తర్వాత నిందితులు నాచారం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు.

కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు స్పాట్‌కు చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు విచారణ చేపట్టారు.

Read Also…  

LPG: ఎల్‌పీజీ గ్యాస్‌ ఏజెన్సీ పొందడం ఎలా?.. గ్యాస్‌ సిలిండర్‌ డీలప్‌షిప్‌ కావాలంటే ఏం చేయాలి.. పూర్తి వివరాలు

ఇది సినిమా షూటింగ్‌ కాదు…బోట్‌ రేసింగ్‌ అంతకంటే కాదు….నడిసంద్రంలో మత్స్యకారుల మధ్య బిగ్ ఫైట్.. ఎందుకంటే?

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ