శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత.. కస్టమ్స్ అదుపులో ప్రయాణికుడు..

gold seized at shamshabad airport: హైదరాబాద్ శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీ ఎత్తున బంగాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ.91 లక్షలు..

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత.. కస్టమ్స్ అదుపులో ప్రయాణికుడు..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 23, 2021 | 2:36 PM

gold seized at shamshabad airport: హైదరాబాద్ శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీ ఎత్తున బంగాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ.91 లక్షలు విలువ చేసే బంగారాన్ని సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఓ వ్యక్తి బంగారం తరలిస్తున్నాడనే సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు సోమవారం రాత్రి పూణే నుంచి వచ్చిన ప్రయాణికుడిని తనిఖీ చేశారు. ఈ తనఖీలో ప్రయాణికుడి నుంచి 1,867 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు రూ.91 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అనంతరం ప్రయాణికుడిని డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read:

హత్యకేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి కుల బహిష్కరణ.. తీవ్ర మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య..!

కాంగోలో దారుణం.. ఐక్యరాజ్యసమితి బృందంపై కాల్పులు.. ఇటలీ రాయబారితో సహా ముగ్గురు మృతి