Fire Accident: అమృత్‌సర్‌లో ఘోర ప్రమాదం.. ఆస్పత్రిలో భారీగా ఎగసిపడుతోన్న మంటలు.. రోగుల ఆర్తనాదాలు..

Fire Accident @Amritsar: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోనూ ఇలాంటి అగ్ని ప్రమాదమే చోటుచేసుకుంది. అక్కడి గురునానక్‌ దేవ్‌ ఆస్పత్రిలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.

Fire Accident: అమృత్‌సర్‌లో ఘోర ప్రమాదం.. ఆస్పత్రిలో భారీగా ఎగసిపడుతోన్న మంటలు.. రోగుల ఆర్తనాదాలు..
Amritsar Fire Accident
Follow us
Basha Shek

|

Updated on: May 14, 2022 | 4:37 PM

Fire Accident @Amritsar: దేశ రాజధాని ఢిల్లీలో నిన్న జరిగిన ఘోర అగ్ని ప్రమాదాన్ని మరవకముందే మరో ఘటన చోటు చేసుకుంది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోనూ ఇలాంటి అగ్ని ప్రమాదమే చోటుచేసుకుంది. అక్కడి గురునానక్‌ దేవ్‌ ఆస్పత్రిలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఆస్పత్రి మొత్తాన్ని చుట్టేశాయి. హాస్పిటల్‌ మొత్తం దట్టమైన నల్లని పొగలు కమ్ము్‌కున్నాయి. ఒకవైపు మంటలు.. మరోవైపు పొగతో రోగులు, సిబ్బంది ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రోగుల ఆర్తనాదాలతో అక్కడంతా భయానక వాతావరణం నెలకొంది. కాగా రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించేందుకు ఆస్పత్రి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. మొత్తం 8 ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా ట్రాన్స్‌ఫార్మర్‌ పేలడం వల్లే ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా నిన్న రాత్రి ఢిల్లీ మెట్రో స్టేషన్‌ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంలో 29మంది మృతి చెందారు. ఢిల్లీలో ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగిన ప్రాంతమంతా భయానకంగా మారింది. బిల్డింగ్‌ మొత్తం రూపురేఖలు లేకుండా పూర్తిగా కాలిపోయింది. మొత్తం ఫ్లోర్లన్నీ అగ్నికి ఆహుతైపోయాయి. ఆ ఘోర ప్రమాదం మరువకముందే ఇప్పుడు పంజాబ్‌లో మరో ఘోర అగ్నిప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

Guava Benefits: పరగడుపున జామ పండు తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

National Train Day 2022: చికు బుకు రైలు ప్రయాణం ఓ గొప్ప అనుభూతి.. జాతీయ రైలు దినోత్సవ ప్రత్యేకత ఏమిటో తెలుసా..

TTD VIP break darshan: వెంకన్న భక్తులకు ముఖ్య గమనిక..! సామాన్యులకు టీటీడీ పెద్దపీట వేసింది

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు