Joker Malware: ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు ‘జోక‌ర్‌’ ప్రమాదం.. హ్యాక‌ర్స్ బారిన ప‌డ‌కుండా ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

Joker Malware: క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో సైబ‌ర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆండ్రాయిడ్ డివైజ్‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకొని జోక‌ర్ మాల్వేర్ దాడి చేస్తోంది. ముఖ్యంగా మెట్రో న‌గ‌రాల్లో ఇప్ప‌టికే ఈ మాల్వేర్...

Joker Malware: ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు 'జోక‌ర్‌' ప్రమాదం.. హ్యాక‌ర్స్ బారిన ప‌డ‌కుండా ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..
Joker Malvare
Follow us

|

Updated on: Jun 17, 2021 | 6:08 AM

Joker Malware: క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో సైబ‌ర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆండ్రాయిడ్ డివైజ్‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకొని జోక‌ర్ మాల్వేర్ దాడి చేస్తోంది. ముఖ్యంగా మెట్రో న‌గ‌రాల్లో ఇప్ప‌టికే ఈ మాల్వేర్ ద్వారా ఎంతో మంది యువ‌త మోస‌పోయారు. ఈ మాల్వేర్‌తో యూజ‌ర్‌కు సంబంధించి బ్యాంకింగ్ వివ‌రాల‌తో పాటు వ్య‌క్తిగ‌త స‌మాచారం కూడా సైబ‌ర్ నేర‌గాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. మాల్వేర్‌కు సంబంధించి మోసాలు పెరుగుతోన్న నేప‌థ్యంలో పోలీసులు నెటిజ‌న్ల‌ను అల‌ర్ట్ చేస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో జోక‌ర్ మాల్వేర్‌కు సంబంధించిన లింక్‌ల‌ను క్లిక్ చేయ‌వ‌ద్ద‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ జోక‌ర్ మాల్వేర్ మొదటిసారి 2017లో గూగుల్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన గూగుల్ కొన్ని అనుమానాస్ప‌ద యాప్‌ల‌ను తొల‌గించింది. అయితే ఈ మాల్‌వేర్ పూర్తిగా తొలిగిపోలేదు. తాజాగా మ‌ళ్లీ ఈ మాల్వేర్‌కు సంబంధించిన కేసులు న‌మోద‌వుతుండ‌డంతో పోలీసులు అల‌ర్ట్ చేశారు.

ఇవి పాటించండి..

* జోక‌ర్ మాల్వేర్‌కు అడ్డుక‌ట్ట‌వేయ‌డానికి అవ‌స‌రం లేని యాప్‌ల‌కు ఎస్ఎమ్మెస్ యాక్సెస్‌ను తొలగించాలి.

* ముఖ్య‌మైన పాస్‌వ‌ర్డ్‌ల‌ను, నెట్‌బ్యాంకింగ్ స‌మాచారాన్ని ఫోన్‌లో స్టోర్ చేసుకోకూడ‌దు.

* అన‌వ‌స‌ర‌మైన యాప్‌ల‌ను అన్ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

* ప్లేస్టోర్‌లో ఉన్నా స‌రే అనుమానం ఉంటే యాప్ జోలికి పోక‌పోవ‌డమే మంచిది.

* క్రెడిట్ కార్డుకు సంబంధించిన వివ‌రాలు, ఫొటోలు, ఫోన్‌లో లేకుండా చేసుకోవాలి.

* నాణ్య‌మైన యాంటీ వైర‌స్‌ను ఉపయోగించాలి.

Also Read: Natural Cooling: ఏసీలు అక్కర్లేదట.. ఇంటిపై ఈ కాగితం పరిచితే చాలు పది డిగ్రీలు వేడి తగ్గిపోతుంది!

Instagram Bug: ఇన్‌స్టాగ్రామ్‌లో బగ్‌.. ఏకంగా రూ. 22 లక్షలు తెచ్చిపెట్టింది! జాక్‌పాట్ కొట్టిన ముంబై కుర్రాడు

Research on Bats: మన దగ్గరా గబ్బిలాల పై పరిశోధన..ఎప్పటినుంచి..ఎక్కడో.. ఎందుకో తెలుసా?

రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..