ప్రజాస్వామ్య దేశంలో ఇంత ఘోరమా..? గ్రామ సభను ధిక్కరించారని..

ప్రశ్నించడం వారి తప్పైంది. ఉద్యమంలో జరుగుతున్న తీరుపై ప్రశ్నించడంతో.. నిర్ధాక్షిణ్యంగా చంపేశారు జార్ఖండ్ రాష్ట్రంలోని పత్తల్‌గడీ ఉద్యమకారులు. ఒకర్నీ కాదు.. ఇద్దర్నీ కాదు.. ఏకంగా ఏడుగురు వ్యక్తులను హతమార్చారు. ఈ ఘోర సంఘటన వెస్ట్ సింగ్‌బమ్ జిల్లాలో చోటుచేసుకుంది. పత్తల్‌గడీ ఉద్యమం విషయమై జిల్లాలోని బురులికేర గ్రామంలో మంగళవారం రాత్రి గ్రామసభ జరిగింది. అయితే ఈ సభలో ఓ ఏడుగురు వ్యక్తులు ప్రశ్నిస్తూ.. వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో వారిపై కక్ష్య గట్టిన ఉద్యమకారులు.. ఆ ఏడుగురు […]

ప్రజాస్వామ్య దేశంలో ఇంత ఘోరమా..? గ్రామ సభను ధిక్కరించారని..
Follow us

| Edited By: Srinu

Updated on: Jan 23, 2020 | 1:18 PM

ప్రశ్నించడం వారి తప్పైంది. ఉద్యమంలో జరుగుతున్న తీరుపై ప్రశ్నించడంతో.. నిర్ధాక్షిణ్యంగా చంపేశారు జార్ఖండ్ రాష్ట్రంలోని పత్తల్‌గడీ ఉద్యమకారులు. ఒకర్నీ కాదు.. ఇద్దర్నీ కాదు.. ఏకంగా ఏడుగురు వ్యక్తులను హతమార్చారు. ఈ ఘోర సంఘటన వెస్ట్ సింగ్‌బమ్ జిల్లాలో చోటుచేసుకుంది.

పత్తల్‌గడీ ఉద్యమం విషయమై జిల్లాలోని బురులికేర గ్రామంలో మంగళవారం రాత్రి గ్రామసభ జరిగింది. అయితే ఈ సభలో ఓ ఏడుగురు వ్యక్తులు ప్రశ్నిస్తూ.. వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో వారిపై కక్ష్య గట్టిన ఉద్యమకారులు.. ఆ ఏడుగురు గ్రామస్తులను కిడ్నాప్‌ చేశారు. అనంతరం వారిని సమీపంలో తీసుకెళ్లి.. రాళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. గ్రామసభను ధిక్కరించినందుకే ఈ ఘటన జరిగినట్లు గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు. ఈ దారుణ ఘటనపై జార్ఖండ్‌ సీఏం హేమంత్‌ సోరేన్‌ విచారం వ్యక్తం చేశారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టేదిలేదన్నారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..