AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాస్ డైరెక్టర్‌కు “హీరో కావాలి..!”

స్క్రిప్ట్ చేతిలో ఉంది. నిర్మాతలు రెడీగా ఉన్నారు. కానీ స్టార్ హీరో దొరకటం లేదు. పెద్ద హీరోలు ఇప్పుటికే చాలా బిజీగా మారిపోయారు. యువ హీరోలు సిద్ధంగా ఉన్నా... వారితో ప్రయోగం చేసేందుకు వీవీ రెడీగా లేరని తెలుస్తోంది.

మాస్ డైరెక్టర్‌కు హీరో కావాలి..!
Sanjay Kasula
|

Updated on: Jun 08, 2020 | 8:41 AM

Share

సినిమా ప్రపంచం ఓ మాయాజాలం… ఇందులో గెలుపోటములు దైవాదీనం. ఒకరు రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోవచ్చు… వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నవారు కూడా ఒక్కోసారి పాతాళానికి పడిపోవచ్చు. ఇక ఒక్క డిజాస్టర్ వచ్చిందంటే ఎంత మంచి దర్శకులకైనా బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్టే అంటాయి సినీ వర్గాలు. ప్లాప్ కొట్టిన దర్శకులకు మరొక ఆఫర్ రావడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టంగా మారింది. ఇక వీవీ వినాయక్ పరిస్థితి సరిగ్గా ఇలానే మారినట్లుగా కనిపిస్తోంది.

వీవీ వినాయక్.. ఒకప్పుడు మాస్ సినిమాలకు కేరఫ్ అడ్రెస్‌… మాస్ సినిమాలతో కమర్షియల్ హిట్ కొట్టడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న.. కానీ ఇప్పుడు పరిస్థితి కొద్దిగా మారినట్లుగా కనిపిస్తోంది.

స్క్రిప్ట్ చేతిలో ఉంది. నిర్మాతలు రెడీగా ఉన్నారు. కానీ స్టార్ హీరో దొరకటం లేదు. పెద్ద హీరోలు ఇప్పుటికే చాలా బిజీగా ఉన్నారు. యువ హీరోలు సిద్ధంగా ఉన్నా… వారితో ప్రయోగం చేసేందుకు వీవీ రెడీగా లేరని తెలుస్తోంది. ఈ గందరగోళంతో తన తదుపరి చిత్రం గురించి తీర్మానించలేక పోతున్నారు ఈ మాస్ డైరెక్టర్.

ఆది, దిల్, ఠాగూర్ వంటి సినిమాలతో ఎవరు ఊహించని విధంగా రికార్డులను సొంత చేసుకున్న వీవీ వినాయక్ స్టార్ డైరెక్టర్‌గా అప్పట్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. 2002లో దర్శకుడిగా మారిన వీవీ… ఎన్నో విజయాలను మూటగట్టుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాడనికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.. అయినా వర్కౌట్ కావడం లేదు.

Follow Us
విక్రమార్కుడు–బేతాళుడు కథ.. మీ తెలివి తేటలకు పదును బెట్టే ప్రశ్న
విక్రమార్కుడు–బేతాళుడు కథ.. మీ తెలివి తేటలకు పదును బెట్టే ప్రశ్న
జూన్ 1 రాశిఫలాలు: వారికి ఆకస్మిక ధనలాభం, కొత్త ఉద్యోగం..
జూన్ 1 రాశిఫలాలు: వారికి ఆకస్మిక ధనలాభం, కొత్త ఉద్యోగం..
జ్యేష్ఠ మాస సోమవారం మహిమ తెలుసా? శివారాధన వెనుక ఉన్న ఈ పురాణం..
జ్యేష్ఠ మాస సోమవారం మహిమ తెలుసా? శివారాధన వెనుక ఉన్న ఈ పురాణం..
ఈసాలా కప్ నమ్దే సీజన్ 2.. వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా బెంగళూరు
ఈసాలా కప్ నమ్దే సీజన్ 2.. వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా బెంగళూరు
సోషల్ మీడియాలో ఈ 6 ట్రెండ్స్‌కి దూరంగా ఉండండి
సోషల్ మీడియాలో ఈ 6 ట్రెండ్స్‌కి దూరంగా ఉండండి
ట్రెండీ బ్రైడల్ లుక్‌లో ఐవరీ కలర్‌‌కే ఎందుకు ప్రయారిటీ
ట్రెండీ బ్రైడల్ లుక్‌లో ఐవరీ కలర్‌‌కే ఎందుకు ప్రయారిటీ
బిజీ లైఫ్ స్టైల్‌లో ఇంటి నుండే ఫిట్‌నెస్ గోల్ చేరుకోవడం ఎలా?
బిజీ లైఫ్ స్టైల్‌లో ఇంటి నుండే ఫిట్‌నెస్ గోల్ చేరుకోవడం ఎలా?
స్టైల్, ట్రెడిషన్.. ట్రెండీగా శారీ కట్టిన స్టార్ హీరోయిన్‌
స్టైల్, ట్రెడిషన్.. ట్రెండీగా శారీ కట్టిన స్టార్ హీరోయిన్‌
స్మార్ట్‌ఫోన్ వేడెక్కకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
స్మార్ట్‌ఫోన్ వేడెక్కకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
కుంభకర్ణుడిలా నిద్రపోవాలనుకుంటున్నారా..? ఇది ట్రై చేయండి
కుంభకర్ణుడిలా నిద్రపోవాలనుకుంటున్నారా..? ఇది ట్రై చేయండి