AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మస్కట్ నుంచి బయల్దేరిన వందే భారత్ మిషన్‌ విమానం

వందే భారత్ మిషన్‌లో భాగంగా ఒమన్ నుంచి ఓ ప్రత్యేక విమానం భారత్‌కు బయల్దేరింది. మస్కట్ నుంచి బయల్దేరిన విమానం విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకోనుంది. ఈఫ్లైట్ 185 మంది భారతీయులు మరికొద్ది గంటల్లో విజయవాడకు చేరుకోనున్నారు. ఈ విమానంలో అత్యధికంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. వివిధ పనుల నిమిత్తం తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది గల్ఫ్ దేశాలకు వలస వెళుతూ ఉంటారు. ప్రస్తుతం అక్కడున్న వారిలో చాలా మంది ఉద్యోగాలు […]

మస్కట్ నుంచి బయల్దేరిన వందే భారత్ మిషన్‌ విమానం
Sanjay Kasula
|

Updated on: Jun 09, 2020 | 11:02 PM

Share

వందే భారత్ మిషన్‌లో భాగంగా ఒమన్ నుంచి ఓ ప్రత్యేక విమానం భారత్‌కు బయల్దేరింది. మస్కట్ నుంచి బయల్దేరిన విమానం విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకోనుంది. ఈఫ్లైట్ 185 మంది భారతీయులు మరికొద్ది గంటల్లో విజయవాడకు చేరుకోనున్నారు. ఈ విమానంలో అత్యధికంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. వివిధ పనుల నిమిత్తం తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది గల్ఫ్ దేశాలకు వలస వెళుతూ ఉంటారు. ప్రస్తుతం అక్కడున్న వారిలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి నానా అవస్థలు పడుతున్నారు. విమాన టిక్కెట్ కూడా కొనుగోలు చేయలేక అనేక మంది అక్కడే ఇబ్బందుల్లో మగ్గుతున్నారు. మరోపక్క గల్ఫ్ నుంచి వచ్చే కార్మికులకు ఉచితంగా క్వారంటైన్ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. కాగా.. వందే భారత్ మిషన్ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 70 వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.

Follow Us
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!
పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు
పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..