AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్‌లో కరోనా విలయ తాండవం.. లక్ష మార్క్‌ దాటేసింది..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే 72 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. నాలుగు లక్షల మంది కరోనా బారినపడి మరణించారు.

పాక్‌లో కరోనా విలయ తాండవం.. లక్ష మార్క్‌ దాటేసింది..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 09, 2020 | 10:55 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే 72 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. నాలుగు లక్షల మంది కరోనా బారినపడి మరణించారు. ఇక ఈ వైరస్‌ మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా విజృంభిస్తోంది. మొన్నటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య అత్యల్పంగా నమోదైనప్పటికీ.. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా లక్ష మార్క్‌ను దాటేసింది. సోమవారం నాడు కరోనా బారినపడి ఏకంగా 100 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 4646 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,08,317కి చేరింది. ఇక మరణాల సంఖ్య 2172కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 35 వేల మందికి పైగా కోలుకున్నట్లు పాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో పెరుగుతన్న కేసులు అత్యధికంగా పంజాబ్‌ ప్రావిన్స్‌లోనే నమోదవుతున్నాయి. ఆ తర్వాత సింధ్ ప్రావిన్స్‌లో నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు.

నీట్‌ యూజీ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే?
నీట్‌ యూజీ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే?
నో-కాస్ట్ EMI వెనుక ఉన్న రహస్యం ఏమిటి? నిజంగా ఏ ఛార్జీలు ఉండవా?
నో-కాస్ట్ EMI వెనుక ఉన్న రహస్యం ఏమిటి? నిజంగా ఏ ఛార్జీలు ఉండవా?
టీమిండియా సంచలన నిర్ణయం..వరల్డ్ కప్ మధ్యలో ప్రాక్టీస్‎కు బ్రేక్
టీమిండియా సంచలన నిర్ణయం..వరల్డ్ కప్ మధ్యలో ప్రాక్టీస్‎కు బ్రేక్
తదుపరి మ్యాచ్‌కు ముందే రీఎంట్రీ ఇవ్వనున్న ఆల్ రౌండర్.. ఎవరంటే?
తదుపరి మ్యాచ్‌కు ముందే రీఎంట్రీ ఇవ్వనున్న ఆల్ రౌండర్.. ఎవరంటే?
వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?