AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనసున్న మారాజు.. పేదవాళ్లకు అద్దె మాఫీ చేసిన టీఆర్ఎస్ నేత..

కరోనా కష్టకాలంలో పేదవాళ్లకు, కూలీలకు అండగా ఉండాలంటూ.. వారిని ఇంటి అద్దె కోసం ఇబ్బంది పెట్టకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనికి పలువురు యజమానులు ఇప్పటికే సంఘీభావం ప్రకటించారు. ఇక ఇదే కోవలో తాజాగా హైదర్‌నగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ గౌరవాధ్యక్షుడు అవుకు దామోదర్‌రెడ్డి.. తన ఇంట్లో నివాసముంటున్న పేదలు, కూలీల దగ్గర నుంచి మూడు నెలల పాటు అద్దె తీసుకోబోనని.. పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా మూడు నెలల […]

మనసున్న మారాజు.. పేదవాళ్లకు అద్దె మాఫీ చేసిన టీఆర్ఎస్ నేత..
Ravi Kiran
|

Updated on: Apr 22, 2020 | 8:55 AM

Share

కరోనా కష్టకాలంలో పేదవాళ్లకు, కూలీలకు అండగా ఉండాలంటూ.. వారిని ఇంటి అద్దె కోసం ఇబ్బంది పెట్టకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనికి పలువురు యజమానులు ఇప్పటికే సంఘీభావం ప్రకటించారు. ఇక ఇదే కోవలో తాజాగా హైదర్‌నగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ గౌరవాధ్యక్షుడు అవుకు దామోదర్‌రెడ్డి.. తన ఇంట్లో నివాసముంటున్న పేదలు, కూలీల దగ్గర నుంచి మూడు నెలల పాటు అద్దె తీసుకోబోనని.. పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా మూడు నెలల తర్వాత కూడా వాయిదా పద్దతిలోనే కిరాయిదారులెవరూ కూడా తనకు అద్దె చెల్లించాల్సిన అవసరం లేదని దామోదర్‌రెడ్డి స్పష్టం చేశారు.

Also Read: 

గుడ్ న్యూస్.. ఫలించిన ప్లాస్మా థెరపీ.. కోలుకున్న కరోనా బాధితుడు..

కరోనా కాలంలో జగన్ మరో కీలక నిర్ణయం..

మందుబాబులకు గుడ్ న్యూస్.. తెరుచుకోనున్న మద్యం షాపులు.. కానీ..

Follow Us