వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న అనన్య నాగళ్ల.. పిక్స్ వైరల్
Rajeev
30 May 2026
instagram
తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న భామల్లో అనన్య నాగళ్ల ఒకరు. ఈ అందాల భామ నటనతో పాటు గ్లామర్ పరంగానూ మంచి మార్కులు కొట్టేసింది.
మల్లేశం సినిమాతో వెండితెరకు పరిచయమైన అనన్య నాగళ్ల అతి కొద్ది కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ప్లే బ్యాక్, వకీల్ సాబ్, మ్యాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శాకుంతలం, మళ్లీపెళ్లి, అన్వేషి, తంత్ర, డార్లింగ్, పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తదితర సినిమాలలో నటించింది.
ఓవైపు హీరోయిన్ గా మెప్పిస్తూనే మరోవైపు సహాయక నటిగానూ ఆకట్టుకుందీ అందాల తార. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటుంది అనన్య.
వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ చిన్నదానికి సరైన హిట్ మాత్రం పడటం లేదు. కానీ ఆఫర్స్ మాత్రం బాగానే అందుకుంటుంది.
బడా హీరోల సినిమా ఛాన్స్ వస్తే ఈ ముద్దగుమ్మ స్టార్ డమ్ సొంతం చేసుకుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.
హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం భాషలలో అగ్ర హీరోలందరితో కలిసి నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది.