వాంతి అనగానే ఎవరైనా సరే కాస్త అసహ్యించుకుంటారు. కానీ అక్కడ మాత్రం వాంతి కోసం ఎగబడటమే కాకుండా కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నారంట.
వాంతి
ఏంటీ కోట్లు పెట్టి వాంతిని కొనుగోలు చేయడం అని ఆశ్చర్యానికి గురి అవుతున్నారా? అయితే మీరు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాల్సిందే మరి !
కోట్లు
ప్రపంచంలోనే అతి పెద్ద జీవి, చేప తిమింగలం. ఇది సముద్రం మధ్య లోతైన ప్రాంతాల్లో జీవిస్తుంది. చాలా తక్కువ సార్లు మాత్రమే ఇది ఒడ్డుకు వస్తుంది.
తిమింగలం
అయితే ఈ తిమింగలాల్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. అందులో స్పెర్మ్ వేల్ ఒకటి. దీనిని తేలే బంగారం అని కూడా అంటారంట.
స్పెర్మ్ వేల్
ఇది ఆహారం తీసుకున్న తర్వాత అది అరగకపోతే, వాటి చుట్టూ కొవ్వు పేరుకుపోయి, గడ్డలా తయారు అవుతుంది, దానిని ఇది వాంతి చేసుకుంటుంది. ఇక ఈ వాంతికి చాలా డిమాండ్ ఉన్నదంట మార్కెట్‌లో ఎందుకంటే?
వాంతి
ఈ వాంతి మొదట దుర్వాసన చచ్చినప్పటికీ, సముద్రం నీరు తాకగానే అద్భుతమైన సువాసనను వెదజల్లుతుందంట, అందువలన దీనిని ఎక్కువగా సెంట్ల తయారీ, ఔషధాలలో, ఆయుర్వేదంలో వాడుతారు.
అద్భుతమైన సువాసన
అందుకే దీని ఖరీదు చాలా ఎక్కువ. ముఖ్యంగా ఒక తిమింగలం వాంతి కిలో కొనుగోలు చేయాలి అంటే కొన్ని కొట్లు ఖర్చు పెట్టాల్సిందే అంటున్నారు నిపుణులు.
బంగారం కంటే ఖరీదు
బంగారం కంటే చాలా విలువైనదంట, మంచి సువాసనను వెదజల్లుతుంది. చాలా దేశాల్లో దీన్ని అమ్ముతారు కానీ, ఇక్కడ దీనిని అమ్మడం చట్ట విరుద్దం