AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Triple Mutation Variant: భార‌త్‌లో క‌రోనా విశ్వ‌రూపం.. తాజాగా మ‌రో కొత్త వేరియంట్ గుర్తింపు..

Triple Mutation Variant: క‌రోనా మ‌హ‌మ్మారి భార‌త్‌లో త‌న విశ్వ‌రూపాన్ని చూపిస్తుంది. కేవ‌లం 24 గంట‌ల్లోనే ఏకంగా మూడు ల‌క్ష‌ల‌కుపైగా కేసులు న‌మోద‌వుతున్నాయంటేనే ప‌రిస్థితులు ఎంత‌లా...

Triple Mutation Variant: భార‌త్‌లో క‌రోనా విశ్వ‌రూపం.. తాజాగా మ‌రో కొత్త వేరియంట్ గుర్తింపు..
Coorna
Narender Vaitla
|

Updated on: Apr 21, 2021 | 3:33 PM

Share

Triple Mutation Variant: క‌రోనా మ‌హ‌మ్మారి భార‌త్‌లో త‌న విశ్వ‌రూపాన్ని చూపిస్తుంది. కేవ‌లం 24 గంట‌ల్లోనే ఏకంగా మూడు ల‌క్ష‌ల‌కుపైగా కేసులు న‌మోద‌వుతున్నాయంటేనే ప‌రిస్థితులు ఎంత‌లా చేయిదాటిపోయాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అంతేకాకుండా ఒక్క రోజులో వైర‌స్ బారిన ప‌డి 2 వేల‌కు పైగా మంది మ‌ర‌ణించ‌డంతో భ‌యాన‌క ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం భార‌త్‌కు ట్రిపుల్‌ మ్యుటేష‌న్ స‌వాలు విసురుతోంది. మూడు ర‌కాల కొవిడ్ స్ట్రెయిన్లు క‌లిసి కొత్త వేరియయంట్‌గా మారిన‌ట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు. ఈ కొత్త వెరియంట్‌ను భార‌త్‌లో మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్‌లలో ప‌రిశోధ‌కులు గుర్తించారు. ఇక ఈ ట్రిపుల్ మ్యుటెంట్ చాలా వేగంగా వ్యాపిస్తున్న‌ట్లు గుర్తించారు. ఈ వైరస్ తొంద‌ర‌గా అనారోగ్యానికి గుర‌య్యేలా చేస్తుంద‌ని ప‌రిశోధ‌కులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ విష‌య‌మై మెక్ గిల్ యూనివ‌ర్సిటీ ఎపిడెమియాల‌జీ ప్రొఫెస‌ర్ మధుక‌ర్ మాట్లాడుతూ.. “మ‌‌నం వ్యాక్సిన్ల ప‌నితీరును మ‌రింత అభివృద్ది చేసుకోవాలి. ఈ కొత్త వెరియంట్ భార‌త్‌కు ఛాలెంజ్‌గా మారింద‌ని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ కొత్త త‌ర‌హా వైర‌స్‌.. భార‌త్‌లోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను పెంచుతున్నాయి. అంతేకాకుండా ఈ ట్రిపుల్ మ్యుటేష‌న్ కార‌ణంగా చిన్నారుల్లో క‌రోనా ఎక్కువ‌గా సోకుతున్న‌ట్లు తెలిపారు.

Also Read: కళ్ళకే కాదు.. చర్మంపై కూడా ఎఫెక్ట్ చూపిస్తోన్న స్మార్ట్ ఫోన్స్.. సూచిస్తున్న నిపుణులు..

కరోనాలోనూ దేశంలో బంగారం దిగుమతుల జోరు.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పసిడి ఎంత దిగుమతి అయ్యిందో తెలిస్తే…

Oxygen Leaks : హాస్పిటల్‌లో ఘోర ప్రమాదం.. భారీ ఆక్సిజన్ సిలిండర్ల నుంచి పెద్ద ఎత్తున లీకేజ్..22 మంది రోగుల మృతి

Follow Us
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!