తెలంగాణ‌లో మే 28 వ‌ర‌కు లాక్‌డౌన్ ! లిక్క‌ర్ ధ‌ర‌ల పెంపు ?

తెలంగాణలో లాక్‌ డౌన్ కొనసాగింపు, సడలింపుల అంశంపై మ‌రికాసేప‌ట్లో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ కొన‌సాగుతోంది. ఈ మేర‌కు కేంద్రం ప్ర‌క‌టించిన గ‌డువు కంటే మ‌రో రెండు వారాలు తెలంగాణ‌లో లాక్‌డౌన్ పొడిగించే అవ‌కాశం క‌నిపిస్తోంది. మ‌రోవైపు రాష్ట్రంలో మ‌ద్యం షాపుల ఓపెనింగ్‌పై కూడా కేబినెట్ భేటీలో చ‌ర్చ కొన‌సాగుతోంది. రాష్ట్రంలో ఈ నెల 28 వరకూ లాక్ డౌన్ పొడిగించే యోచనలో […]

తెలంగాణ‌లో మే 28 వ‌ర‌కు లాక్‌డౌన్ ! లిక్క‌ర్ ధ‌ర‌ల పెంపు ?
Follow us

|

Updated on: May 05, 2020 | 3:43 PM

తెలంగాణలో లాక్‌ డౌన్ కొనసాగింపు, సడలింపుల అంశంపై మ‌రికాసేప‌ట్లో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ కొన‌సాగుతోంది. ఈ మేర‌కు కేంద్రం ప్ర‌క‌టించిన గ‌డువు కంటే మ‌రో రెండు వారాలు తెలంగాణ‌లో లాక్‌డౌన్ పొడిగించే అవ‌కాశం క‌నిపిస్తోంది. మ‌రోవైపు రాష్ట్రంలో మ‌ద్యం షాపుల ఓపెనింగ్‌పై కూడా కేబినెట్ భేటీలో చ‌ర్చ కొన‌సాగుతోంది.

రాష్ట్రంలో ఈ నెల 28 వరకూ లాక్ డౌన్ పొడిగించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్న‌ట్లు స‌మాచారం. గ్రీన్ , ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే, మధ్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 20 నుంచి 60% ధరలు పెంచే అవకాశం ఉందని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే రెడ్ జోన్లలో మాత్రం  లాక్‌డౌన్‌ను అత్యంత కఠినంగా అమలు చేయనున్నారు.
ఇదిలా ఉంటే, మ‌రోవైపు కేంద్ర నిఘా వ‌ర్గాల స‌మాచారం మేర‌కు అటు, దేశంలోనూ లాక్‌డౌన్ పొడిగించే అవ‌కాశం ఉంద‌ని ఇప్ప‌టికే అందిన స‌మాచారం. మొత్తం మీద దేశంలో విస్త‌రిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని అడ్డుకుంటునే..ఇటు దేశ, రాష్ట్రాల‌ ఆర్థిక స్థితిగ‌తుల‌ను బాగుచేసుకునే ప‌నిలో ప‌డ్డాయి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనే ప్ర‌చారం జ‌రుగుతోంది.

‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..